Poonam Pandey: రచ్చ రచ్చ చేసిన పూనమ్ పాండే.. టీమిండియా కోసం అంటూ హాట్ అందాలతో..

Poonam Pandey: అందాల ప్రదర్శనతో కుర్రకారును రెచ్చగొడుతున్న ఈ బ్యూటీ టీమిండియా గెలిచే మ్యాచ్‌లకు గిఫ్ట్‌గా ఒక్కో సెమీ న్యూడ్ ఫోటో విడుదల చేస్తానని తెలిపింది. అందుకు తగ్గట్లే తన అందాలను సోషల్ మీడియా ముందు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది.

news18-telugu
Updated: June 17, 2019, 10:26 AM IST
Poonam Pandey: రచ్చ రచ్చ చేసిన పూనమ్ పాండే.. టీమిండియా కోసం అంటూ హాట్ అందాలతో..
పూనమ్ పాండే
news18-telugu
Updated: June 17, 2019, 10:26 AM IST
పూనమ్ పాండే.. తన హాట్ హాట్ అందాలతో యువతను రెచ్చగొడుతోంది. అందాల ప్రదర్శనతో కుర్రకారును రెచ్చగొడుతున్న ఈ బ్యూటీ టీమిండియా గెలిచే మ్యాచ్‌లకు గిఫ్ట్‌గా ఒక్కో సెమీ న్యూడ్ ఫోటో విడుదల చేస్తానని తెలిపింది. అందుకు తగ్గట్లే తన అందాలను సోషల్ మీడియా ముందు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు ఆ దేశం రూపొందించిన అభినందన్ వివాదాస్పద యాడ్‌పైనా హాట్‌గా, స్పైసీగా విరుచుకుపడింది. యాడ్‌లో ఉన్నట్లు టీ కప్‌ను అభినందన్ పాత్రధారి చేతిలోంచి లాక్కున్నట్లు చూపించిందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కప్ కావాలంటే అదే కప్ ఎందుకు ఈ ‘డీ’ కప్ తీసుకోండి. మీకు కావాల్సింది ఇదే అంటూ తాను ధరించిన బ్రా ను తీసి, ఇందులో రెండు కప్‌లు ఉన్నాయంటూ హాట్ రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కూడా. తాజాగా, పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించినందుకు పూనమ్.. పూనకం కలిగించేలా తన అందాలను ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఇదిలా ఉండగా, ‘లేడీ గబ్బర్ సింగ్’ ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ అనే సినిమాలతో పూనమ్ పాండే బాలీవుడ్‌లో కాస్త హడావుడి చేసిన విషయం తెలిసిందే. అవి ఆమెకు స్టార్‌డమ్ తెచ్చి పెట్టలేదు. వాటికంటే, వివాదాస్పద ప్రకటనలతో పాటు..పర్సనల్ ఫోటోలు, వీడియోలతో కూడా వార్తల్లో నిలుస్తోంది.



First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...