హీరోయిన్ న్యూడ్ ఫోటోలు హ్యాక్.. నెట్‌లో పెడతామని బ్లాక్‌మెయిల్ చేయడంతో..

Bella Throne: బెల్లా థ్రోన్ ఫోటోలు, వీడియోలను హ్యాక్ చేసిన కొందరు హ్యాకర్లు.. బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. అయితే హ్యాకర్ల బెదిరింపులకు లొంగకుండా ఓ సంచలన నిర్ణయంతో వారికి ఊహించని షాక్ ఇచ్చిందా భామ.

news18-telugu
Updated: June 18, 2019, 9:39 AM IST
హీరోయిన్ న్యూడ్ ఫోటోలు హ్యాక్.. నెట్‌లో పెడతామని బ్లాక్‌మెయిల్ చేయడంతో..
బెల్లా థ్రోన్ ట్విట్టర్ ఫోటో
news18-telugu
Updated: June 18, 2019, 9:39 AM IST
హాలీవుడ్ బ్యూటీ, సింగర్ బెల్లా థ్రోన్ ఏది చేసినా సంచలనమే. తన సెక్సీ అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ఎప్పటికప్పుడు కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటుంది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా, టాప్‌లెస్‌గా ఇతర ఫోజుల్లో ఫోటోలు దిగి వాటిని నెటిజన్లకు చూపిస్తూ ఆనందింపచేస్తుంది. ఎన్ని ఫోటోలు పోస్ట్ చేసినా ప్రైవేటు పార్ట్స్ కనిపించేలా దిగిన ఫోటోలను మాత్రం పోస్ట్ చేయ్యరు. పైగా, ఆమె గొప్ప సెలబ్రిటీ కాబట్టి అలా చేయరు. అయితే, ఆమె ఫోటోలు, వీడియోలను హ్యాక్ చేసిన కొందరు హ్యాకర్లు.. బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. అయితే హ్యాకర్ల బెదిరింపులకు లొంగకుండా ఓ సంచలన నిర్ణయంతో వారికి ఊహించని షాక్ ఇచ్చిందా భామ. ‘జూన్ 15న నా సోషల్ మీడియా అకౌంట్లను కొందరు అగంతకులు హ్యాక్ చేశారు. ఆ తర్వాత 24 గంటలపాటు బెదిరింపులకు పాల్పడ్డారు. నగ్నంగా ఉన్న ఫొటోలను ఇంటర్నెట్, సోషల్ మీడియాలోకి లీక్ చేస్తామని వేధించారు. నా ఒక్క ఫొటోలనే సేకరించారని అనుకొన్నాను. కానీ ఆ ఆగంతకులు మరికొందరు సెలబ్రిటీల ఫోటోలను కూడా హ్యాక్ చేశారు. అలా నన్ను, ఇతరులను బెదిరిస్తూ నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూశారు’ అని బెల్లా థ్రోన్ చెప్పారు.

‘నా వక్షస్థలానికి సంబంధించిన ఫొటోలను నాకు షేర్ చేశాడు. ఆ ఫోటోలు చూసి షాక్ అయ్యా. రోజంతా ఏడుస్తూ కూర్చున్నా. కానీ, బ్లాక్ మెయిల్ చేసిన వారికి సరైన బుద్ధి చెప్పాలన్న నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా’ అని చెప్పిన ఆ భామ.. తన వక్షస్థలాన్ని చూపే ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఓ సందేశంలో.. నా ఫోటోలు, వీడియోలు బయటపెడుతానని చేసిన బెదిరింపులకు నేను విసిగిపోయాను. దాంతో నా నగ్న ఫొటోలను, వీడియోలను నేను బయటపెట్టాలని నిర్ణయించుకొన్నాను. అలా చేస్తే నన్ను బ్లాక్ మెయిల్, బెదిరింపులకు వారికి అవకాశం ఉండదు. మరోసారి వాళ్లు నా జోలికి రాకుండా బుద్ది చెప్పాలని, ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోవాలని డిసైడ్ అయ్యాను. వాళ్లు చేసే పని నేనే చేస్తే నా జీవితం మరొకరి నియంత్రణలో ఉండదని తెలుసుకొన్నాను. దాంతో నా ఫొటోలు నెట్‌లో పోస్టు చేశాను. పోలీసులు మీ(హ్యాకర్లు) ఇంటికి వస్తారు. వాళ్లు మీ అంతు చూస్తారు అని ఆమె పేర్కొన్నారు.

bella thorne, bella throne nude, bella,thorne,bella thorne interview,bella thorne boyfriend,bella throne hot,bella throne biography,bella thorne 2018,bella thorne music,bella thorne disney,bella thorne bisexual,bella thorne instagram,bella throne 2018,bella throne 2017,bella throne nude,bella throne cars,bella throne news,bella throne house,bella throne songs,bella throne family,bella throne career,bella throne movies, బెల్లా థ్రోన్, న్యూడ్, న్యూడ్ ఫోటోలు, బెల్లా, థ్రోన్, బెల్లా థ్రోన్ ఇన్‌స్టాగ్రామ్, బెల్లా థ్రోన్ ట్విట్టర్
బెల్లా థ్రోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో(Twitter Photo)

bella thorne, bella throne nude, bella,thorne,bella thorne interview,bella thorne boyfriend,bella throne hot,bella throne biography,bella thorne 2018,bella thorne music,bella thorne disney,bella thorne bisexual,bella thorne instagram,bella throne 2018,bella throne 2017,bella throne nude,bella throne cars,bella throne news,bella throne house,bella throne songs,bella throne family,bella throne career,bella throne movies, బెల్లా థ్రోన్, న్యూడ్, న్యూడ్ ఫోటోలు, బెల్లా, థ్రోన్, బెల్లా థ్రోన్ ఇన్‌స్టాగ్రామ్, బెల్లా థ్రోన్ ట్విట్టర్
బెల్లా థ్రోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో (Twitter Photo)

First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...