Valentines Day 2020 : లవర్స్ డేకి సెలెబ్రిటీల విషెస్... స్వీట్ మెసేజెస్...

Valentines Day 2020 | Lovers Day : ప్రపంచ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ప్రేమికుల రోజు వచ్చేసింది. ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.

news18-telugu
Updated: February 14, 2020, 3:02 PM IST
Valentines Day 2020 : లవర్స్ డేకి సెలెబ్రిటీల విషెస్... స్వీట్ మెసేజెస్...
Valentines Day 2020 : లవర్స్ డేకి సెలెబ్రిటీల విషెస్... స్వీట్ మెసేజెస్... (credit - instagram)
  • Share this:
Happy Valentines Day 2020 | Lovers Day : వాలెంటైన్స్ డే, లవర్స్ డే, ప్రేమికుల దినోత్సవం, ప్రేమికుల రోజు... ఇలా పేరు ఏదైతేనేం... ప్రేమపక్షులకు అత్యంత ఇష్టమైన రోజు ఇదే. ఈ రోజు ఎప్పుడు వస్తుందా... ఎప్పుడు తమ ప్రేమను వ్యక్తం చేద్దామా అని... రాత్రి 12 గంటల నుంచే ఎదురుచూస్తూ గడిపిన ప్రేమికులు... 12 గంటలు కాగానే... టిక్ టాక్, వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్... ఇలా సోషల్ మీడియా సైట్లలో ప్రేమను వ్యక్తం చేస్తూ... ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.



 





View this post on Instagram




 

Posted @withregram • @sreemukhi Happy Valentines Day! ❤️ Valentines special Start music reloaded today! ❤️ Outfit @rekhas_couture Styling @kirthana_sunil PC @chinthuu_klicks Earrings @bandhanemporio Makeup @nookesh.malla Hair @gopi_bridal_makeovers


A post shared by Rekha's House of Coutures (@rekhas_couture) on





ఇక ఇవాళ ప్రేమ పక్షులు ఒకరికొకరు కలిసి... గిఫ్టులు ఇచ్చుకునేందుకు నిన్నే రకరకాల గిఫ్టులు కొనేశారు. ఈసారి మార్కెట్లలో చిత్రవిచిత్రమైన గిఫ్టులు దర్శనమిస్తున్నాయి. అసలు ఇలాంటి గిఫ్టులు ఇవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే... ప్రేయసికి ప్రియుడే గిఫ్టు... ప్రియుడికి ప్రేయసే గిఫ్టు అనేవాళ్లూ ఉన్నారు. ఏది ఏమైతేనేం... ఈ సంవత్సరం వాలెంటైన్స్ డే బాగా జరుపుకుంటున్నా్రుు.






 




View this post on Instagram




 

Happy Valentine’s Day 💘🤪


A post shared by Anushka Sen (@anushkasen0408) on






హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్... ఏ వుడ్డైనా... లవర్స్ డే నాడు వాలెంటైన్స్ విషెస్ ప్రభంజనమే. ఈసారి కూడా సినీ, రాజకీయ సెలెబ్రిటీలు ప్రేమికులకు తమదైన శైలిలో విషెస్ చెబుతున్నారు. కొందరు ఫొటోలు, మెసేజ్‌లను పోస్ట్ చేస్తుంటే... కొందరు ఏకంగా వీడియోల ద్వారా విషెస్ చెబుతున్నారు. అందరూ ఈ డేని బాగా జరుపుకోవాలనీ, తమ ప్రేమను వ్యక్తం చేసి... అవతలి వారి హృదయాల్లో చోటు సంపాదించుకోవాలని కోరుతున్నారు.



విశ్వహిందూ పరిషత్ ఇతర హిందూ ధార్మిక సంస్థలు ఈసారి కొద్దిగా సీరియస్‌నెస్ తగ్గించాయి. ఇదివరకట్లా ప్రేమ పక్షులు కనిపిస్తే పెళ్లిళ్లు చేసేయకుండా... జస్ట్ వాళ్లకు పువ్వులిచ్చి... పార్కుల్లో గలీజ్ పనులు చెయ్యవద్దని కోరతామని తెలిపాయి. ఓవైపు మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుతూ... ప్రేమించుకోమని సూచిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రేమికులు కూడా స్వాగతిస్తున్నా్రు. భారతీయ సంప్రదాయాల్ని తాము ఎప్పుడూ కాపాడుతామనీ... బలవంతంగా తమను ఇబ్బంది పెట్టేలా చర్యలు చేపడితేనే తాము వ్యతిరేకిస్తున్నామని అంటున్నారు. ఇలా అన్నివైపులా అందరూ ఈసారి హ్యాపీగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందువల్ల ఈసారి ప్రేమికుల ప్రపంచంలో ఆహ్లాదం వెల్లివిరిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.



 




View this post on Instagram




 

Ceaser and I wish you lots and lots of love this Valentine’s Day ! ❤️🤗


A post shared by Pranitha Subhash (@pranitha.insta) on











 




View this post on Instagram




 

“Love isn’t what the mind thinks,but what the heart feels” ♥️ Happy Valentine’s Day !


A post shared by Bhavs 🧚🏻‍♀️ (@bhavanaofficial) on








 




View this post on Instagram




 

happy valentine’s day loves 🧙‍♂️💕 #IZONE #WONYOUNG #JANGWONYOUNG #아이즈원 #장원영


A post shared by IZONE WONYOUNG • 장원영 (@wonyoung.izone) on








 




View this post on Instagram




 

✨✨✨ @saraalikhan95 @sukritiandaakritiofficial


A post shared by Lakshmi Lehr (@lakshmilehr) on




First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు