Happy Republic Day 2023 : కొత్త సంవత్సరం, సంక్రాంతి.. ఇలా ఈ ఏడాది ప్రారంభం నుంచి బాగానే ఉంది. ఇక ఇప్పుడు గణతంత్ర దినోత్సవం వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజలు దేశంపై ఉన్న భక్తి, ప్రేమను చాటుకుంటున్నారు. 1950లో భారత దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిన్నటికి 73 సంవత్సరాలు పూర్తైంది. ఇవాళ 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అందుకే దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర దిన ఉత్సవాల్ని జరుపుకుంటున్నాం. మన వాళ్లంతా మన పక్కనే ఉంటే.. డైరెక్టుగా విషెస్ చెప్పొచ్చు. కానీ మన స్నేహితులు, బంధువుల్లో చాలా మంది దూరంగా వేరే ప్రాంతాల్లో, కొందరు విదేశాల్లో ఉంటుంటారు. మరి వాళ్లకు విషెస్ చెప్పేందుకు మనం వాట్సాప్, ఫేస్‌బుక్, షేర్‌చాట్ వంటివి వాడుతాం. మరి వారికి వైవిధ్యంగా ఎలా విషెస్ చెప్పాలా అని ఆలోచిస్తున్నారా.. అయితే.. మీకోసమే ఇక్కడ విషెస్, మెసేజెస్ రెడీగా ఉన్నాయి. ఓసారి వాటిని చూడండి. మీకు నచ్చినవి పంపేయండి.
Republic Day Wishes :
ఈ శుభాకాంక్షలను మీ ఫ్రెండ్స్, బంధువులకు పంపుకోండి.
హ్యాపీ రిపబ్లిక్ డే
హ్యాపీ రిపబ్లిక్ డే 2023
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2023
అందరికీ రిపబ్లిక్ డే విషెస్
అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే విషెస్
హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2023
మన గ్రూప్ సభ్యులందరికీ రిపబ్లిక్ డే విషెస్
మన గ్రూప్ సభ్యులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మన గ్రూప్ సభ్యులందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఈ గణతంత్ర దినోత్సవాన్ని అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ రిపబ్లిక్ డే.
మా ఖాతాదారులు, శ్రేయోభిలాషులు, కస్టమర్లకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పాఠకులకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
నా అభిమానులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే విషెస్
మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మన కంపెనీ సభ్యులందరికీ 74వ రిపబ్లిక్ డే విషెస్
మన కంపెనీ ఉద్యోగులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు
ట్విట్టర్ మిత్రులందరికీ 74వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు
ఫేస్‌బుక్ మిత్రులందరికీ 74వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు
షేర్‌చాట్ మిత్రులందరికీ 74వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు
వాట్సాప్ మిత్రులందరికీ 74వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు
నా స్నేహితులందరికీ 74వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు
Republic Day Messages :
ఈ మెసేజ్‌లను మీ ఫ్రెండ్స్, బంధువులకు పంపుకోండి.
మీకు, మీ కుటుంబ సభ్యులకూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకూ 74వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకూ హ్యాపీ రిపబ్లిక్ డే 2023
న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం. మన గొప్ప భారత రాజ్యాంగ స్తంభాలకు వందనం. మన త్రివర్ణ పతాకం ఎప్పుడూ ఎత్తుగా ఎగరాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
మన గొప్ప జాతికి వెయ్యి వందనాలు. ఇది మరింత సుభిక్షంగా మారాలి. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
ఇంత గొప్ప చరిత్రస వారసత్వం ఉన్న దేశంలో మనం నివసిస్తున్నందుకు గర్వపడదాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
మనస్సులో స్వేచ్ఛ, మాటలలో బలం, మన రక్తంలో స్వచ్ఛత, మన ఆత్మలలో గర్వం. గణతంత్ర దినోత్సవం నాడు మన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
74వ సంవత్సర గణతంత్ర దినోత్సవాన్ని యువకులు, పెద్దలు అందరూ కలిసి జరుపుకోవడమే ఐక్యతా శక్తి. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
మీరు ఈ ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పును మీ నుంచే ప్రారంభించండి. నాయకుడిగా మారండి. మీకు 2023 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
ఈ మహిమాన్వితమైన రోజున మనం సంతోషిస్తున్నప్పుడు, మనల్ని సురక్షితంగా ఉంచుతున్న సైనికులకు, మన గొప్ప మాతృభూమి కీర్తి కోసం పనిచేస్తున్న ప్రతి భారతీయుడికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ మహిమాన్వితమైన రోజున మనం సంతోషిస్తున్నప్పుడు, మనల్ని సురక్షితంగా ఉంచుతున్న సైనికులకు, తమను తాము ప్రమాదంలో పడేసే ముందు వరుసలో ఉన్న కార్యకర్తలకు మరియు మన గొప్ప మాతృభూమి కీర్తి కోసం కృషి చేస్తున్న ప్రతి భారతీయుడికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశభక్తితో జరుపుకుంటున్నప్పుడు, మనం గర్వంగా మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే 2023
మీకు 2023 రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ రోజు నా తోటి దేశప్రజలందరికీ సంతోషాన్ని కలిగించాలి.
Republic Day Quotes :
ఈ సూక్తులను మీ ఫ్రెండ్స్, బంధువులకు పంపుకోండి.
"స్వరాజ్యం నా జన్మహక్కు. నేను దానిని పొందుతాను" - బాల గంగాధర్ తిలక్
“ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు ముందు మీలో రావాలి" - మహాత్మా గాంధీ
“స్వేచ్ఛ ఇచ్చేది కాదు. దాన్ని మనమే తీసుకోవాలి" - సుభాష్ చంద్రబోస్
“ప్రతి భారతీయుడు ఇప్పుడు తాను రాజ్‌పుత్, సిక్కు లేదా జాట్ అనే విషయాన్ని మర్చిపోవాలి. అందరం భారతీయులం అని గుర్తుంచుకోవాలి. - సర్దార్ వల్లభాయ్ పటేల్
"ప్రజల అభీష్టాన్ని వ్యక్తీకరించినంత కాలం మాత్రమే చట్టం యొక్క పవిత్రత ఉంటుంది" - భగత్ సింగ్
"ఒక ఆలోచనను స్వీకరించండి, దానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి, సహనంతో పోరాడండి, సూర్యుడు మీ కోసం ఉదయిస్తాడు" - స్వామి వివేకానంద
"మనం కలిసి దక్షిణాసియాలో శాంతి, సామరస్యం, పురోగతి ప్రయాణాన్ని ప్రారంభిద్దాం" - అటల్ బిహారీ వాజ్‌పేయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Republic Day 2023