Happy birthday Sanjay Dutt: బర్త్‌డే పార్టీ చేసుకున్న సంజయ్ దత్

Happy birthday Sanjay Dutt | బాలీవుడ్ నటుడు 60వ వడిలో అడుగుపెట్టారు. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఆదివారం రాత్రి సంజయ్ దత్ బర్త్ డే పార్టీ చేసుకున్నారు.

news18-telugu
Updated: July 29, 2019, 10:55 AM IST
Happy birthday Sanjay Dutt: బర్త్‌డే పార్టీ చేసుకున్న సంజయ్ దత్
తన ఇద్దరు పిల్లలతో సంజయ్ దత్. పక్కన ఆయన సతీమణి మాన్యత(courtesy of Instagram)
news18-telugu
Updated: July 29, 2019, 10:55 AM IST
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ సోమవారం 60వ వడిలో అడుగుపెట్టారు. ముంబై బంద్రా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌‌లో తన కుటుంబీకులు, సన్నిహితులకు ఆదివారం రాత్రి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో సంజయ్ దత్‌, ఆయన సతీమణి మాన్యత, వారి ఇద్దరు పిల్లలు, సంజయ్ దత్ సోదరి ప్రియా దత్, మరికొందరు ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. వారం క్రితమే మాన్యత బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు సంజయ్ దత్ జన్మదినం సందర్భంగా మరోసారి వారి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.

నల్లని పఠానీ సూట్‌‌ను ధరించి సంజయ్ దత్ బర్త్ డే పార్టీకి వచ్చారు. సంజయ్ దత్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






 

Loading...


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




 

Sanjay Dutt with Family Clicked today in #Bandra . #sanjaydutt #bollywoodstars #actors #photography #paparazzi #mumbai #yogenshah @yogenshah_s @duttsanjay @maanayata


yogen shah (@yogenshah_s) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది








 




Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




 

Sanjay Dutt Clicked today in #Bandra . #sanjaydutt #bollywoodstars #actors #photography #paparazzi #Mumbai #yogenshah @yogenshah_s @duttsanjay


yogen shah (@yogenshah_s) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది








 




Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




 

Maanayata Dutt with Kids Clicked today in Bandra . #maanayatadutt #entertainment #photography #paparazzi #mumbai #yogenshah @yogenshah_s @maanayata @duttsanjay


yogen shah (@yogenshah_s) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది








 




Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




 

Sanjay Dutt with family Clicked today in Bandra . #sanjaydutt #bollywoodstar #actor #family #entertainment #photography #paparazzi #mumbai #yogenshah @yogenshah_s @duttsanjay @maanayata


yogen shah (@yogenshah_s) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది




First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...