Semi Nude Woman: బాల్కనీలో బాయ్‌ఫ్రెండ్‌తో ఫుల్ రొమాన్స్.. అయితే ఆ పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా..

(Image-Twitter)

కొన్ని సందర్భాల్లో జరిగే అనుకోకుండా జరిగే ఘటనలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి. వాటిని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారుతున్నాయి.

  • Share this:
    కొన్ని సందర్భాల్లో జరిగే అనుకోకుండా జరిగే ఘటనలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి. వాటిని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతుంది. ఓ యువతి బాల్కనీలో నుంచి అపార్ట్‌మెంట్ ముందు పార్క్ చేసిన కారు పైభాగంలో పడిపోయింది. అందులో ఇందులో వింత ఏమి ఉందని అనుకుంటున్నారా..?, అయితే యువతి కారు పడిపోయినప్పుడు అర్ద నగ్నంగా ఉంది(Semi Nude Woman Fell on Car). ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను కొందరు ఫన్నీగా భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. ఇక, ఈ ఘటన సెప్టెంబర్ 5 న తైవాన్ లోని తైపీలో (Taipei) జరిగింది.

    అసలు ఆ వీడియోలో ఏముంది..
    ఓ అపార్ట్‌మెంట్ ముందు పార్క్ చేసిన కొన్ని కార్లు ఉన్నాయి. అందులో ఓ కారు మీద అపార్ట్‌మెంట్ పై అంతస్తులో ఉన్న బాల్కనీ నుంచి ఓ యువతి పడింది. దీంతో ఆమెకు వెన్ను భాగంలో దెబ్బలు తగిలాయి. కారు పై భాగం కూడా పూర్తిగా ధ్వంసం అయింది. ఆ సమయంలో యువతి అర్దనగ్నంగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన యువకుడు.. ఆమెను కారు పై భాగంలో ఉన్న ఆమెకు ముందు పెట్టాడు. అతడు అర్దనగ్నంగా (half-naked) ఉన్నాడు. అనంతరం యువతిని కిందకు దించి ఇద్దరు రొమాన్స్ చేసుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రమైన గాయాలు ఏమి కాలేదని పలు మీడియా నివేదికలు తెలిపాయి.

    Trains cancelled: ప్రయాణికులకు అలర్ట్.. తుపాన్ ప్రభావంతో పలు రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇవే..

    ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘ఆ ఘటన జరిగిన సమయంలో నేను అదే రోడ్డుపై నడుస్తున్నాను. అయితే నేను ఆమె పడటం చూడలేదు. కానీ పెద్ద శబ్దం విన్నాను. నేను అటువైపు చూసినప్పుడు.. ఆమె నాకు కారు పైభాగంలో కనిపించింది. ఆమెను రక్షించడానికి ఓ వ్యక్తి వచ్చాడు. అతడు ఆమెను ముద్దు పెట్టుకుని కిందకు దించాడు. అనంతరం అక్కడి నుంచి తీసుకెళ్లాడు’అని తెలిపాడు.





    Andhra Pradesh: ప్రియుడితో రాసలీలలు సాగిస్తున్న కోడలు.. వారిద్దరు కలిసి ఉండగా చూసిన మామ.. కట్ చేస్తే..

    బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్‌ చేస్తుండగా..
    ఈ ఘటన జరిగిన సమయంలో యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో రోమాన్స్ చేస్తుందని డైలీ స్టార్‌తో సహా పలు మీడియో నివేదికలు పేర్కొన్నాయి. బాల్కనీలో రొమాన్స్ చేస్తున్న సమయంలో ఆమె బ్యాలెన్స్(కాలు జారి) కోల్పోయి.. కింద పార్క్ చేసిన కారుపై పడిపోయింది. ఆ వీడియో చూస్తే కారు బాగా దెబ్బతిన్నట్టుగా కనిపిస్తుంది. అయితే యువతి పడిన చోటుకు వచ్చిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌.. జాగ్రత్తగా అక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు వెన్నులో చిన్న గాయమైందని, నయం కావాడానికి కొన్ని వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఇక, ఈ ఘటనలో దెబ్బతిన్న కారు ఓనర్‌కు కూడా ఆ జంట నష్టపరిహారం చెల్లించింది.
    Published by:Sumanth Kanukula
    First published: