హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: మండపానికి వెరైటీగా పెళ్లికొడుకు ఎంట్రీ.. ఆశ్యర్యంతో నోరెళ్లబెట్టిన బంధువులు..

OMG: మండపానికి వెరైటీగా పెళ్లికొడుకు ఎంట్రీ.. ఆశ్యర్యంతో నోరెళ్లబెట్టిన బంధువులు..

ఎడ్ల బండి మీద వరుడు

ఎడ్ల బండి మీద వరుడు

Gujarat news: గ్రామీణ ప్రాంతాలలో పెళ్లి వేడుకలో అనేక ఆచారాలు పాటిస్తుంటారు. ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో పాటించే ఆచారాలు, పద్ధతులు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.

  • Local18
  • Last Updated :
  • Gujarat, India

కొన్ని చోట్ల వివాహ సాంప్రదాయాలు వెరైటీగా ఉంటాయి. కొన్ని పెళ్లి (Wedding) పద్ధతులు ఆశ్చర్యానికి గురిచేస్తుంటే మరికొన్ని పద్ధతులు చూసి నోరెళ్లబెట్టే పరిస్థితి ఎదురౌతుంటుంది. మరోసారి పెళ్లి మూహుర్తాలు షూరు అయ్యాయి. ఇప్పటికే పెళ్లిలకు సంబంధించిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. వీటిలో కొన్ని షాకింగ్ కు గురిచేస్తుంటే, ఇంకొన్ని విచిత్రంగా ఉంటాయి.

ఇప్పటికే పెళ్లికి సంబంధించి విచిత్ర ఘటనలతో అనేక పెళ్లిళ్లు వైరల్ గా (Viral news)  మారాయి.కొందరు కావాలని చేస్తారో.. మరీ పబ్లిసిటీ కోసం కానీ ఆ పెళ్లిళ్లలో జరిగే సరదా సంఘటనలను తమ ఫోన్ లలో రికార్డు చేస్తుంటారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేస్తుంటారు. దీంతో అవికాస్త ట్రెండింగ్ లో ఉంటాయి. తాజాగా, మరోక పెళ్లి వేడుక వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. గుజరాత్ లోని (Gujarat) అమ్రేలి లోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వింత ఆచారాన్ని అనాదీగా పాటిస్తున్నారు. స్థానికంగా సావర్ కుండ్ల తాలుక కళ్యాణపర నుంచి లిఖాలా వరకు ఐదు కిలోమీటర్ల మేర ఎద్దుల బండ్ల మీద (bull cart ride)  అనాదిగా వస్తుంటారు. ఈ క్రమంలోనే.. గోపీబెన్ జితుభాయ్ వసోయన్ లీఖాలా పెళ్లివేడుక జరుగుతుంది.ఈ క్రమంలో ఆమెకు కాబోయే వరుడు ఎడ్ల బండ్ల మీద మండపానికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నోఏళ్లుగా ఈ విధంగానే ఆచారాన్ని (Tradition)  పాటిస్తున్నారు.

OMG: ఆడవాళ్లు చీరల్లో బాగుంటారు .. అసలు దుస్తులు లేకపోయినా అందంగానే ఉంటారన్న యోగా గురువు

కార్లు ఉన్నప్పటికి అక్కడ ఎడ్ల బండిమీద పెళ్లి కొడుకు రావడం ఆచారంగా పాటిస్తుంటారు. తన భర్త ఈ విధంగా సాంప్రదాయాన్ని పాటించడం తమకు ఎంతగానో ఆనందంగా ఉందని యువతి పేర్కొంది. యువకుడి బంధువులు అనేక ఎడ్ల బండ్లను అలంకరించి, దాని మీద మండపానికి వచ్చారు. దీన్ని యువతి తరపు వారు కూడా వారిని గ్రాండ్ గా ఎదుర్కొన్నారు. అయితే.. ప్రస్తుతం ఈ ఘటన వార్తలలో నిలిచింది.

First published:

Tags: Gujarat, VIRAL NEWS, Wedding

ఉత్తమ కథలు