ఈ లెక్కల టీచర్ యమ హాటు గురూ.. ప్రపంచంలోనే అందగత్తె..
Oksana Neveselaya : ఈ మ్యాథ్స్ టీచర్‌ను చూస్తే నిజంగానే జ్వరం వస్తుందట. మ్యాథ్స్‌కు భయపడి కాదండోయ్.. ఆమె ఫిగర్ చూసి.
news18-telugu
Updated: November 15, 2019, 8:46 PM IST

ఒక్సానా నెవేసెలాయ
- News18 Telugu
- Last Updated: November 15, 2019, 8:46 PM IST
మ్యాథ్స్ చెప్పే టీచర్ అనగానే విద్యార్థుల్లో ఒక రకమైన గుబులు. ఎప్పుడు ఏ సారు వచ్చి ఏ ప్రశ్న వేస్తాడో, ఏ ఫార్ములా అడుగుతాడోనని భయం. చాలా మంది విద్యార్థులకు గణితం అంటేనే జ్వరం వస్తుంది. అసలు ఈ సబ్జెక్టు ఎందుకు ఉందిరో.. అని అనుకుంటారు కూడా. మ్యాథ్స్ టీచర్ ఈ రోజు స్కూల్‌కు రాకుండే బాగుండు.. అని అనుకునే విద్యార్థులు బోలెడు మంది ఉన్నారు. అయితే.. ఓ మ్యాథ్స్ టీచర్‌ను చూస్తే నిజంగానే జ్వరం వస్తుందట. మ్యాథ్స్‌కు భయపడి కాదండోయ్.. ఆమె ఫిగర్ చూసి. ఒక్క పూట స్కూల్లో ఆమె కనిపించకపోతే బాలుర విద్యార్థులతో పాటు, సార్లు తెగ టెన్షన్ పడిపోతారట. అంతేకాదండోయ్.. ఆమె క్లాస్‌కు వచ్చిందంటే 100 శాతం హాజరు ఉంటుందట. వివరాల్లోకెళితే.. బెలారస్‌లోని మిన్స్క్కు చెందిన ఒక్సానా నెవేసెలాయ స్థానిక స్కూల్లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తోంది. అయితే.. తన అందాలను ప్రదర్శిస్తూ వార్తల్లో నిలిచింది. వీకెండ్స్‌లో పర్యాటక ప్రాంతాలను పర్యటించే ఒక్సానా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ప్రాంతాల్లో తాను దిగిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ ఆమె ఏకంగా 7లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.
బికినీ ఫోటోలు, క్లీవేజ్ ఫోటోలు, స్విమ్మింగ్‌ఫూల్‌లో స్నానం చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోయర్లలోనే కాదు విద్యార్థుల గుండెల్లోనూ గిలిగింతలు పెట్టిస్తోంది. ప్రస్తుతం మలేషియాలో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ తన అందాలను ఆరబోస్తోంది. అందుకే.. ‘ప్రపంచంలోనే హాటెస్ట్ మ్యాథ్స్ టీచర్’ అని బిరుదు కూడా ఇచ్చేస్తున్నారు.

Loading...