• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • GOOGLE WIKIPEDIA DETECTED AKKINENI AKHIL AS AMERICAN ACTOR NR

Akhil Akkineni: అక్కినేని హీరోని ''అమెరికన్ యాక్టర్''గా గుర్తించిన గూగుల్!

Akhil Akkineni: అక్కినేని హీరోని ''అమెరికన్ యాక్టర్''గా గుర్తించిన గూగుల్!

akhil

Akhil Akkineni: ఈరోజు అక్కినేని వారసుడు అఖిల్ పుట్టినరోజు. హీరో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సురేందర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 'ఏజెంట్' సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

  • Share this:
    Akhil Akkineni: ఈరోజు అక్కినేని వారసుడు అఖిల్ పుట్టినరోజు. హీరో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సురేందర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 'ఏజెంట్' సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఆ స్టైలిష్ లుక్ చూసి ఈసారి అఖిల్ కి హిట్ పక్క అని అభిమానులు అంత ఫిక్స్ అయిపోయారు కూడా. కాగా ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో పూజ హెగ్డేతో కలిసి నటిస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

    అక్కినేని వారసుడుగా పరిచయం అయిన అఖిల్ కు ఇంతవరకు ఒక్క హిట్ కూడా పడలేదు. ఇప్పటికే మూడు సినిమాల్లో నటించిన అఖిల్ కు ఒక్క హిట్ కూడా పడలేదు. అందుకే విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు తీస్తున్నాడు అఖిల్. అయితే ఇప్పుడు అఖిల్ గురించి మరో కొత్త విషయాన్నీ బయటపెట్టింది.

    akkineni akhil
    akkineni akhil


    అఖిల్ అక్కినేని తెలుగు యాక్టర్ కాదు.. అలా అని ఇండియన్ యాక్టర్ కాదు.. అయన అమెరికన్ యాక్టర్ అని గూగుల్ వికీపీడియా చెప్తుంది. నిజానికి అక్కినేని అఖిల్ పుట్టింది భారత్ లో కాదు. స్యాన్ జొస్ లో 1994లో పుట్టాడు. పుట్టింది అక్కడే అయిన పెరిగింది భారత్ లోనే. నటించింది కూడా తెలుగు సినిమాల్లోనే. అయిన హీరో అఖిల్ ను అమెరికన్ నటుడుగా గూగుల్ వికీపీడియా గుర్తించడం అందరికి షాక్ కి గురిచేసిందనే చెప్పాలి. అఖిల్ అమెరికాలో అయితే పుట్టాడు ఆ విధంగా అయిన కూడా గూగుల్ వికీపీడియా అలా అమెరికన్ యాక్టర్ అని చూపించకూడదు. మరి గూగుల్ అఖిల్ ఇండియన్ యాక్టర్ అని ఎప్పుడు గుర్తిస్తుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published: