Today Gold Rates: మరింత తగ్గిన బంగారం ధర, ఎంత తగ్గిందంటే..

శుక్రవారం కూడా మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా నగలకు డిమాండ్ తగ్గడంతోనే ఈ మార్పు అని బిజినెస్ ఎనలిస్టులు చెబుతున్నారు.

Amala Ravula | news18-telugu
Updated: February 22, 2019, 5:22 PM IST
Today Gold Rates: మరింత తగ్గిన బంగారం ధర, ఎంత తగ్గిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 22, 2019, 5:22 PM IST
విదేశీ మార్కెట్లో బంగారు నగలకు డిమాండ్ తగ్గడంతో శుక్రవారం కూడా బంగారం ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా రూ.330 తగ్గి 10గ్రాముల బంగారం రూ.34,500గా నమోదైంది. వెండి ధర కూడా రూ.300 తగ్గి కిలోకి రూ.41,360కి చేరింది.
నిన్న భారత్‌లో స్వచ్ఛమైన 10గ్రాముల బంగారం ధర రూ. 34,950 ఉండగా.. నేడు రూ. 34,760కి చేరింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 31,860, 24 క్యారెట్ల బంగారం రూ.34,760, వెండి ధర రూ.43,600
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,860, 24, క్యారెట్ల గోల్డ్ రూ.34,760, వెండి ధర రూ.43,600.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,860, 24 క్యారెట్ల గోల్డ్ రూ.34,760, వెండి ధర రూ.43,600.


బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,130, 24 క్యారెట్ల గోల్డ్ రూ.35,570, వెండి ధర రూ.43,600.
Loading...
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం.. 31,860, 24 క్యారెట్ల గోల్డ్ రూ.4,760, వెండి ధర రూ.43,600.
First published: February 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...