Home /News /trending /

GIRL MASS STEPS IN RELIGIOUS PROGRAMME VIDEO GOES VIRAL PAH

Mass steps: జాతరలో మాస్ స్టెప్పులతో రెచ్చిపోయిన యువతి.. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మాస్ స్టెప్పులతో అదరగొడుతున్న యువతి

మాస్ స్టెప్పులతో అదరగొడుతున్న యువతి

Viral video: యువతి జాతరకు వెళ్లింది. అక్కడ డీజే బ్యాండ్, తీన్మార్ మ్యూజిక్ ను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఒక రేంజ్ లో రచ్చ చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో  (Social media) డ్యాన్స్ ల  (Dancing) ట్రెండ్ నడుస్తోంది. అమ్మాయిలు దుమ్మురేపే స్టెప్పులతో డ్యాన్స్ లు చేస్తున్నారు. ఆ తర్వాత వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు పెళ్లిలలో, బరాత్ లో మాత్రమే ఎక్కువగా డ్యాన్స్ లు చేస్తుండే వారు. అది కూడా కొంత మంది అమ్మాయిలు మాత్రమే డ్యాన్స్ లు చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నేటి యువత తమ డ్యాన్స్ లతో సోషల్ మీడియాను ఒక ఊపిపాడేస్తున్నారు. ఇప్పటికే పెళ్లిలో (Wedding dance) వధువు, బుల్లెట్ బండి పాట ఒక రేంజ్ లో సెన్సెషన్ సృష్టించింది. ఏ పెళ్లిళ్లలో చూసిన వధువు... బుల్లెట్ బండి మీద పాటమీద డ్యాన్స్ లు చేయడం కామన్ అయిపోయింది.

ఒకప్పుడు పెళ్లిలో కట్నం ఎంతపెడుతున్నారు.. అరెంజ్ మెంట్స్ ఏం చేస్తున్నారని అడిగేవారు.. కానీ ఇప్పుడు వధువుకు డ్యాన్స్ వస్తుందా... అంటూ కొంత మంది ఇంట్రెస్టింగ్ గా అడుగుతున్నారు. డ్యాన్స్ తో తమ పెళ్లి వేడుక జోష్ గా సాగాలనుకుంటున్నారు. ఒకప్పుడు డ్యాన్స్ చేయడానికి అమ్మాయిలు తెగ సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నంగా అవకాశం కల్పించుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన యువతి మాస్ డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట (Social media)  వైరల్ గా మారింది.



పూర్తి వివరాలు.. ఒక యువతి స్థానికంగా (Girl mass dance) జరుగుతున్న జాతరలో పాల్లొనడానికి వచ్చింది. అక్కడ జాతరలో భాగంగా స్పెషల్ ప్రొగ్రామ్ లను ఏర్పాటు చేశారు. దీంతో డీజే. బ్యాండ్ ఒక రేంజ్ లో వాయిస్తున్నారు. అక్కడ చాలా మంది జోష్ గా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో ఒక యువతి అక్కడకు వెళ్లింది. ఆమె బ్యాండ్ చప్పుడుకి తనకు తాను.. కంట్రోల్ చేసుకొలేదో ,లేక ఆమెకు డ్యాన్స్ చేయాలని అనిపించిందో కానీ.. వెంటనే రంగంలోకి దిగింది. యువతి బ్లూకలర్ డ్రెస్ వేసుకుని ఉంది.

అందంగా రెడీ అయి వచ్చింది. వెంటనే అక్కడున్న వారితో కలిసి స్టెప్పులు వేయటం స్టార్ట్ చేసింది. బ్యాండ్ వారు.. ఆమెను చూసి.. అంతన్న డింతన్నడో.. అనే పాట ట్యూన్ కు వాయిస్తున్నారు.. యువతి కూడా ఏ మాత్రం తగ్గకుండా మాస్ స్టెప్పులతో అదరగొడుతుంది. జాతరలో ఆమె వేస్తున్న స్టెప్పులు, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూసి అక్కడున్న వారు షాక్ కు గురౌతున్నారు. ఆమె అటూ ఇటూ తిరుగుతూ.. డ్యాన్స్ చేస్తుంటే .. జాతరలో ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా (Viral video)  మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు