Home /News /trending /

EX MP PAVAN VARMA EXITS TRINAMOOL LESS THAN A YEAR AFTER JOINING PARTY PAH

Mamata Banerjee: టీఎంసీకి భారీ షాక్.. పార్టీకి గుడ్ బాయ్ చెప్పిన కీలక నేత.. కారణం అదే..

మమతా బెనర్జీ (ఫైల్)

మమతా బెనర్జీ (ఫైల్)

West bengal: పార్టీలో చేరిన ఏడాదికే మాజీ ఎంపీ పవన్ శర్మ రాజీనామాను చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకు ట్విటర్ వేదికగా తన రాజీనామా లేఖను సమర్పించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • West Bengal, India
వెస్ట్ బెంగాల్ (West bengal) రాజకీయాల్లో కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మంత్రి పార్థఛటర్జీ కుంభకోణం వెలుగులోకి రావడం రాజకీయంగా తీవ్ర దుమారంగా మారింది. దీన్ని అనేక రాజకీయ పార్టీలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు దీనిపై వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. అదే విధంగా.. పార్థ ఛటర్జీని కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా, మరో ఎంపీ టీఎంసీకి గుడ్ బాయ్ చెప్పడం రాజకీయంగా కలకలంగా మారింది. మాజీ ఎంపీ పవన్ శర్మ.. జనతాదళ్ (యునైటెడ్) కు రాజీనామా చేసి పదినెలల క్రితం టీఎంసీలో చేరారు. ఈ క్రమంలో ఏడాది కూడా గడవక ముందే పవన్ శర్మ, టీఎంసీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆయన ట్విటర్ వేదికగా తన రాజీనామాను మమతా బెనర్జీకి (Mamata Banerjee) రాజీనామా సమర్పించారు. దీనిలో ఆయన.. "ప్రియమైన మమతా బెనర్జీ జీ, దయచేసి తృణమూల్ కాంగ్రెస్‌కు నా రాజీనామాను ఆమోదించండని కోరాడు. అంతే కాకుండా.. నాకు లభించిన సాదర స్వాగతం, మీ అభిమానం, మర్యాదలకు ధన్యవాదాలు తెలియజేశారు. మీరు చూపించిన అభిమానం ఎప్పటికి మరిచిపోలేనని అన్నాడు. కానీ కొన్నికారణాలతో ఇక్కడ ఉండలేకపోతున్నట్లు పేర్కొన్నారు.బీహార్‌లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎతో జనతాదళ్ (యునైటెడ్) కూటమిని విచ్ఛిన్నం చేస్తూ నితీష్ కుమార్ మహాఘట్‌బంధన్‌కు తిరిగి వచ్చిన కొన్ని రోజుల తర్వాత అతని రాజీనామా చేశారు. కాగా, గతంలో.. "పార్టీ క్రమశిక్షణ" పాటించడం లేదని ఆరోపిస్తూ అప్పటి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌తో పాటు జనవరి 2020లో వర్మను JDU బహిష్కరించిన విషయం తెలిసిందే. పవన్ వర్మ అనేక దేశాలకు భారత రాయబారిగా పనిచేశారు. అంతే కాకుండా.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతినిధిగా కూడా ఉన్నారు. Mr వర్మ అనేక పుస్తకాలను కూడా రచించారు. భూటాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం - డ్రక్ థక్సే అవార్డు ఆయనను వరించింది.

ఇదిలా ఉండగా ఒక ఎగ్జామ్ లో పాస్ చేయాలని విద్యార్థిని ఆన్సర్ షిట్ కు 500 రూాపాయల నోట్ పెట్టి ఇచ్చింది.

సెంట్రల్ గుజరాత్ లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి 12వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ ఏడాది జరిగిన బోర్డు పరీక్షలకు అతడు సరిగా ప్రిపేర్ అవ్వలేదు. దీంతో ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాననోమో అని భయంతో అతి తెలివి ప్రదర్శించాడు. కెమిస్ట్రీ,ఫిజిక్స్ ఎగ్జామ్ రాసే సమయంలో ఆన్సర్ పేపర్ లోపల రూ. 500 నోటుని కరిపించి "దయచేసి నన్ను పాస్ చేయండి"అని ఎగ్జామినర్ ని అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే పేపర్లు దిద్దే సమయంలో(Assessment of answer sheets)టీచర్లు ఆన్సర్ షీట్ లో రూ.500 నోటుని గుర్తించారు. దీంతో వారు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో నిబంధనల ప్రకారం సదరు విద్యార్థిని వివరణ కోసం గుజరాత్ సెకండరీ ఎగ్జామినేషన్ బోర్డుకి చెందిన ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ కమిటీ పిలిపించింది. కమిటీ ముందు విద్యార్థి తాను చేసిన తప్పుని అంగీకరించాడు. ఆన్సర్ ఫీటుకి డబ్బుల నోట్లు కరిపిస్తే పాస్ చేస్తారని తాను ఎవరో అనుకుంటుంటే విన్నానని,అందుకే ఇలా చేసినట్లు తెలిపాడు. అయితే ఇది ఎగ్జామినర్ కి లంచం ఇవ్వడం అనే విషయం తనకు తెలియదని తెలిపాడు. దీంతో ఏడాది పాటు విద్యార్థి బోర్డు పరీక్షలు రాయకుండా అధికారులు నిషేధం విధించారు. అంతేకాకుండా ప్రస్తుత ఎగ్జామ్ లో కూడా ఫెయిల్ చేశారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Mamata Banarjee, Politics, VIRAL NEWS, West Bengal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు