శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి ఒక్క భక్తుడికి ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.

news18-telugu
Updated: December 31, 2019, 2:23 PM IST
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..
లడ్డూ ప్రసాదం
  • Share this:
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి ఒక్క భక్తుడికి ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రస్తుతం నడకదారిలో వచ్చే భక్తులకు, వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చేవారికి మాత్రమే ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించేవారు. కానీ, వైకుంఠ ఏకాదశి నుంచి భక్తులందరికీ ఉచితంగా లడ్డూ ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అదనంగగా లడ్డూ కావాలనుకునేవారికి కూడా ఎలాంటి సిఫార్సు అవసరం లేకుండా డైరెక్టుగా కౌంటరు వద్ద తీసుకునే అవకాశాన్ని కల్పించింది.
First published: December 31, 2019, 2:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading