LIVE NOW

All Updates: దీపికా రణ్‌వీర్ పెళ్లి వేడుక చూద్దాం రండి..

Telugu.news18.com | November 14, 2018, 8:00 PM IST
facebook Twitter Linkedin
Last Updated November 14, 2018
auto-refresh
ఇన్నాళ్లూ ప్రేమ జంట. ఇప్పుడు దంపతులు. ఔను. బాజీరావ్ - మస్తానీ ఒక్కటయ్యారు. దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ ఎంగేజ్‌మెంట్ పూర్తయింది. రెండు రకాలుగా వారి వివాహం జరగనుంది. మొదట కొంకణి సంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత రణ్‌వీర్ సింగ్ తరఫున సింధ్ సంప్రదాయబద్ధంగా కళ్యాణం జరగనుంది. ఇటలీలో ప్రఖ్యాత టూరిస్ట్ ప్రదేశం కోమో సరస్సు వద్ద జరిగిన వేడుకల్లో అల్లుడు రణ్‌వీర్ సింగ్‌కు ఓ కొబ్బరికాయ ఇచ్చిన మామ ప్రకాష్ పదుకొనే ఇంట్లోకి ఆహ్వానించారు. Read More
Load More


corona virus btn
corona virus btn
Loading