హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shocking: అక్కడ జంటలు సపరేట్ గా పడుకోవాలి.. ముద్దులు, హాగ్ లకు నో ఛాన్స్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..

Shocking: అక్కడ జంటలు సపరేట్ గా పడుకోవాలి.. ముద్దులు, హాగ్ లకు నో ఛాన్స్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..

China Restrictions: ఇక మీదట ప్రజలు ఎవరు బయట తిరగకుండా ఇళ్లలోనే ఉండాలి. అదే విధంగా.. జంటలు కూడా తమ ఇళ్లలో విడివిడిగా నిద్రించాలని, కొన్ని రోజుల పాటు ముద్దులకు దూరంగా ఉండాలని షాంఘై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

China Dont Sleep Together Hugs And Kisses Not Allowed: ప్రపంచంలో కరోనా కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇప్పటికి పలు దేశాలు ఈ మహమ్మారితో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నంగా మారిపోయాయి. ప్రపంచంలో రెండెళ్ల క్రితం తొలిసారి చైనాలోని వూహాన్ కరోనా మహామ్మారి బయటపడింది. ఆ తర్వాత.. క్రమంగా పలు దేశాలకు వైరస్ వ్యాపించింది. కరోనా ఉధృతి వలన పలు దేశాలు లాక్ డౌన్ లను విధించాయి.

ప్రజల జీవితమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ వైరస్ రోజుకో కొత్త వేరియంట్ గా రూపాంతరం చెందుతుంది. ఇప్పటికి కొన్ని దేశాలలో కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇక గత కొన్నిరోజులుగా చైనాలో మరోసారి కరోనా కల్లోలం కొనసాగుతుంది. ప్రధానంగా షాంఘైలో దీని ఉధృతి ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రజలు బయటకు రాకుండా అక్కడి అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. అక్కడ ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ఈ క్రమంలో.. అక్కక డ్రోన్ ల సహాయంతో ప్రజలు బయటకు రాకుండా పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా అక్కడ.. రోడ్ల మీద రోబోలు గస్తీ కాస్తున్నాయి. కరోనా నిబంధల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుంది. వారికి కావాల్సిన ఆహారం, అవసరమైన వస్తువులు దొరక్క వారు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. దీంతో ప్రజలు బహిరంగంగానే నిరసన తెలుపుతున్నారు. అయితే, షాంఘైలో తగినంత బియ్యం, కావాలసిన వస్తువులు ఉన్నాయని... తామే.. వాటిని పంపిణి చేస్తామంటూ ప్రకటించారు.

పరిమిత సంఖ్యలు డెలివర్ సిబ్బందితో వాటిని తామే వారి ప్రాంతాల్లో సరఫరా చేస్తామని తెలిపారు. అధిక ధరలపై కఠిన ఆంక్షలు విధిస్తామని తెలిపారు. ప్రస్తుతం అక్కడి రోడ్లన్ని నిశ్శబ్దంగా మారిపోయాయి. జన జీవనం అంతా ఆగిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమిత మయ్యారు. ఒక వైపు కరోనా.. కరోనా మరోక వైపు నిత్యావసర వస్తువులు అయిపోవడంతో ప్రజలు వివిధ మాధ్యమాల సహాయంతో ప్రభుత్వం తీరుని నిరసిస్తున్నారు.

ఇక ప్రభుత్వాలు.. కరోనా నిబంధలను పాటిస్తూ.. పీపీఈ కిట్ లను ఉపయోగించి ఆయా ప్రాంతాల ప్రజలకు కావాలసిన సదుపాయాలు అందిస్తున్నాయి. కానీ ప్రజలు కొన్ని రోజులు ఒకరికి మరొకరు దూరంగా ఉండాలని సూచించింది. ఒకరికి కరోన సోకిన, వేరే వారికి వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. ఈ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని ప్రజలను కోరింది. ఇప్పటికే షాంఘైలోని నిర్మానుష్యమైన పలు వీధుల వీడియోలు లాక్ డౌన్ కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

First published:

Tags: China, Covid situation

ఉత్తమ కథలు