అక్కడ మందు గ్లాస్ ఉందా లేదా... నెటిజన్ల కన్‌ఫ్యూజన్... వైరల్ వీడియో...

Corona Lockdown | Corona Update : కొన్ని కొన్ని వీడియోలను చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేం కదా. ఇది అలాంటిదే. మేటరేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: May 30, 2020, 1:33 PM IST
అక్కడ మందు గ్లాస్ ఉందా లేదా... నెటిజన్ల కన్‌ఫ్యూజన్... వైరల్ వీడియో...
అక్కడ మందు గ్లాస్ ఉందా లేదా... నెటిజన్ల కన్‌ఫ్యూజన్... వైరల్ వీడియో... (credit - instagram)
  • Share this:
ఇంటర్నెట్ ఓ మహా సముద్రం. అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందీ... వేస్ట్ స్టఫ్ఫూ ఉంటుంది. కొన్ని విషయాల్లో మాత్రం ఇంటర్నెట్ ఎంతో మందికి నచ్చుతుంది. అవి చిత్రమైన, ఆశ్చర్యకరమైన, నమ్మశక్యం కాని అంశాలు కావచ్చు. కరోనా లాక్‌డౌన్ కాలంలో ఇలాంటి అంశాలు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ విడియో... ఎంత ఎంజాయ్ ఇస్తుందో... అంత కన్‌ఫ్యూజన్ కూడా తెస్తోంది. ఇందులో... రెండు మందు (మద్యం) గ్లాసుల్ని తిరగేశారు. వాటి మధ్య ఉన్న ఖాళీలో... ఓ మందు బాటిల్ నుంచి రెడ్ వైన్ పోశారు. ఆ రెడ్ వైన్... ఓ గ్లాసులో పడినట్లుగా పడింది. ఐతే... అక్కడ ఏ గ్లాసూ కనిపించట్లేదు. ఆ వీడియో మీరే చూడండి.


View this post on Instagram

#HelloFrom Boston! 🍷🏙 How do you say “cheers” where you’re from?


A post shared by Kevin Lustgarten (@kevinlustgarten) on

చూశారుగా... ఇక్కడ మందు గ్లాస్ లేకపోయినా... గ్లాసులో పడినట్లుగా మందు ఎలా పడింది? ఆ వైన్‌ను ఎలా చేత్తో తీయగలిగారు. ఎన్నిసార్లు చూసినా... అక్కడ మనకు ఏ గ్లాసూ కనిపించదు. ఎందుకంటే... అది గ్రాఫిక్స్ మాయాజాలం.

బోస్టన్‌కి చెందిన VFX ఆర్టిస్ట్ కెవిన్ లస్ట్‌గార్టెన్ ఈ వీడియోని సృష్టించాడు. ఇందులో... రెండు గ్లాసుల మధ్య మరో గ్లాస్ ఉన్నా... దాని ఔటర షేప్ తొలగించాడు. దాంతో... మనకు గ్లాస్ కనిపించట్లేదు.

నమ్మశక్యం కాని విధంగా ఉన్న ఈ వీడియో వైరల్ అయ్యింది. అది VFX మాయ అని తెలిసిన తర్వాత కూడా... అంత బాగా గ్రాఫిక్స్ ఎలా చేయగలిగారని ప్రశ్నిస్తున్నారు. ఐతే... లస్ట్ గార్టెన్ చేసిన మరికొన్ని గ్రాఫిక్స్ మీరే చూడండి...View this post on Instagram

I tried to combine two videos that lined up pretty well. This is the result! 🏄‍♀️😎🚙


A post shared by Kevin Lustgarten (@kevinlustgarten) on

View this post on Instagram

This video goes back 5 years! Even though it‘s been a while since I made it, its simplicity makes it one of my all-time favorites. I made it using an #AfterEffects tool called masking, which allowed me to “cut” part of the video on the bottom left (cereal falling on a bowl), and place it on top of the video on the top left. And that’s it! In my opinion, masking is one of the most powerful video editing tools for two reasons: - It lets you animate the mask shapes at any given time. - It allows you to make multiple masks on a given layer, and have them interact to build more complex shapes. So if you’re thinking about learning visual effects, learning how to use masks is 🔑 Filming time: ~15 mins Editing time: ~5 hours Comment “🤓” if you recognize where this was filmed!


A post shared by Kevin Lustgarten (@kevinlustgarten) on

View this post on Instagram

What snows around comes around A million thanks to @insta360 for my #insta360onex!


A post shared by Kevin Lustgarten (@kevinlustgarten) on
Published by: Krishna Kumar N
First published: May 30, 2020, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading