మేఘాల్లో తేలాలని ఉందా...అయితే ఈ రాష్ట్రానికి వెళ్లాల్సిందే...

మేఘాలు జలపాతంలా నేల మీదకు జాలువారే దృశ్యం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ అద్భుతాన్ని చూడాలంటే మరి మిజోరాం వెళ్లాల్సిందే.

news18-telugu
Updated: November 26, 2019, 8:50 PM IST
మేఘాల్లో తేలాలని ఉందా...అయితే ఈ రాష్ట్రానికి వెళ్లాల్సిందే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
బాహుబలి సినిమాలో ఓరోరి రాజా వీరాధి వీరా అనే పాటలో మేఘాల్లో హంస నావ వెళుతుంటే మరో లోకంలోకి వెళ్లినట్లు అనిపించిందని చాలా మంది ఫీలయ్యారు. అయితే అదంతా గ్రాపిక్స్ అని తెలిసినా మనం ఊహా ప్రపంచంలోకి వెళ్లామనే సంతృప్తి చెందాం. అయితే తాజాగా రియల్ ప్రపంచంలో కూడా అలాంటి మేఘాల సామ్రాజ్యం కనిపించింది. మిజోరాంలోని ఐజోల్ ప్రాంతంలో మేఘాలు జలపాతంలా నేల మీదకు జాలువారే దృశ్యం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ అద్భుతాన్ని చూడాలంటే మరి మిజోరాం వెళ్లాల్సిందే.

Published by: Krishna Adithya
First published: November 26, 2019, 8:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading