వావ్... బొమ్మల తయారీ అదుర్స్... వైరల్ వీడియో

Artist : మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి బయటకు తియ్యాలి. అప్పుడు అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. చైనాలో ఓ ఆర్టిస్ట్ అదే చేస్తున్నాడు.

news18-telugu
Updated: December 7, 2019, 1:48 PM IST
వావ్... బొమ్మల తయారీ అదుర్స్... వైరల్ వీడియో
బొమ్మ అదుర్స్ (credit - insta - pandahappyed)
  • Share this:
చైనాలో ఓ ఆర్టిస్ట్ పాలిమర్ క్లేతో అదిరిపోయే బొమ్మలు తయారుచేస్తున్నాడు. అతను బొమ్మ తయారుచేసినప్పుడు చూస్తుంటే ఆశ్చర్యం కలగకమానదు. అందుకు సంబంధించి అతను ప్రతీ బొమ్మ తయారీనీ వీడియో తీసి... తన వెబ్‌సైట్, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. పాలిమర్ మట్టి ముద్ద తీసుకొని... దానికి కళ్లు, చెవులు, ముక్కు, నోరు ఇలా అన్నీ సెట్ చేస్తూ... చక్కటి బొమ్మ తయారుచేస్తున్నాడు. ఫొటోలో వ్యక్తి ఎలా ఉంటారో... అదే రకంగా అతను తయారుచేసే బొమ్మ కూడా ఉండటం అందరికీ తెగ నచ్చేస్తోంది. ఇప్పుడు చాలా మంది అతనికి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇస్తున్నారు. తమ బొమ్మలు తయారు చేసి పంపాలని ఫొటోలు అప్ లోడ్ ఇస్తున్నారు. రాన్రానూ అతనికి ఆర్డర్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఫుల్ బిజీ అయిపోయాడు. అతను తయారుచేసే బొమ్మల్ని కింది వీడియోల్లో మీరే చూడండి. 

View this post on Instagram
 

follow @pandahappyed . music 浪子回头 . I haven't had time to make a video recently, I can only share these old videos! If you want to customize, please visit the official website . www.pandahappyed.com . . #igtv #igtvfollow #igtvcreator#igtvcommunity #igtvart#igtvpeoplethatcreate #artigtv#igartistigtv #polymerclay#polymer_clay #polyclay#videotutorial #speedsculpt#timelapse #polymerclayartist#artwork #wip #workinprogress#clay #premo #diyartist #sculpey#clayartist #claysculpture #sculpting#diy #diyart #arttoy#cuteart #artwork?


A post shared by pandahappyed (@pandahappyed) on 
View this post on Instagram
 

Rosette,?


A post shared by pandahappyed (@pandahappyed) on
Pics : క్యూట్ స్మైల్ బ్యూటీ కనిహ లేటెస్ట్ స్టిల్స్ఇవి కూడా చదవండి :

6 గంటలు గుండె ఆగిపోయినా తిరిగి బతికిన మహిళ... ఎలాగంటే...

సింహానికి మహిళ పిడిగుద్దులు... పెంపుడు కుక్క కోసం...

Health : ప్రోటీన్స్ ఉండే ఆహారం ఎక్కువగా తినవచ్చా? తింటే ఏమవుతుంది?

Health : బేబీ ఆయిల్ బెనిఫిట్స్... ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరమే...

Health Tips : త్రిఫల చూర్ణం ప్రయోజనాలేంటి... ఎలా వాడాలి?
First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు