హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

#HappyNewYear: సెలబ్రిటీస్ న్యూ ఇయర్‌ విషెస్

#HappyNewYear: సెలబ్రిటీస్ న్యూ ఇయర్‌ విషెస్

సెలబ్రిటీస్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ అండ్ విషెస్

సెలబ్రిటీస్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ అండ్ విషెస్

ప్రపంచ దేశాలన్నీ న్యూ ఇయర్‌కి గ్రాండ్ వెల్‌కం చెప్పాయి. అలాగే సెలబ్రిటీలు కూడా తమదైన స్టైల్‌లో న్యూ ఇయర్‌కి స్వాగతం పలికారు.

న్యూ ఇయర్ అనేది ఏడాదిలో ఒక్కరోజే వస్తుంది. ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. బట్ అది ఆ సంవత్సరమంతా గుర్తుండి పోవాలి. అందుకోసం దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెబుతూ సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తమదైన స్టైల్‌లో న్యూఇయర్ విషెస్ తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా, మరిన్ని లక్ష్యాలు సాధిస్తూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో నవ్వులు పూయించాలంటూ ట్వీట్ల వర్షం కురిపించారు. అవి చూస్తే చాలు ఎక్కడ లేని జోష్ వస్తుంది ఎవరికైనా. న్యూ ఇయర్‌లో మనం కూడా ఏదైనా సాధించాలనే పట్టుదల మరింత పెరుగుతుంది. ఇంకెందుకాలస్యం... వాళ్ల విషెస్ మీరూ పొందండి.

First published:

Tags: Bollywood news, Hollywood News, New Year 2019, Tollywood Cinema

ఉత్తమ కథలు