Home /News /trending /

CAUGHT ON CAMERA MAN ACCIDENTALLY FALLS INTO PIT WHILE REVERSING BIKE PAH

OMG: వామ్మో.. ఇదేంటిది చూస్తుండగానే గుంతలో పడిపోయాడు.. వీడియో వైరల్..

బైక్ ను రివర్స్ చేస్తున్న వ్యక్తి

బైక్ ను రివర్స్ చేస్తున్న వ్యక్తి

Viral video: ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడు. ఆ తర్వాత.. తన బైక్ ను రివర్స్ చేసుకుంటున్నాడు. అతని వెనకాల పెద్ద గొయ్యి ఉంది. అప్పుడు షాకింగ్ ఘటన సంభవించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India
కొన్నిసార్లు రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. మనం అనుకోకుండా ప్రమాదాల్లో ఇరుక్కుంటాం. వెహికిల్స్ లు అదుపు తప్పి ప్రమాదాలకు గురౌతుంటాయి. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతునే ఉంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.ఇది కాస్త వైరల్ గా మారింది. ఒక వ్యక్తి తన ఇంటి నుంచి బైక్ ను బయటకు తీస్తున్నాడు.

రోడ్డు పక్కన రెండు కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయి. అదే విధంగా.. అక్కడ కాస్తంతా మట్టికూడా ఉంది. అతగాడు వెనక్కు చూసుకోలేదు. అంతలో బైక్ కాస్త.. అక్కడ ఉన్న పెద్ద గుంతలో పడింది. ఈ క్రమంలో.. అతను వెనుకవైపు చూసుకొలేదు. అప్పుడు ఒక్కసారిగా బైక్ గుంతలోపడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా (viral video) మారింది.





ఇదిలా ఉండగా పెళ్లివేడుకకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

పెళ్లిళ్ల (Wedding) సీజన్ నడుస్తోంది. ప్రతి ఒక్కరు తమ పెళ్లిని గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ఒకప్పటి లాగా సాదా,సీదాగా చేసుకొవడానికి ఇంట్రెస్ట్ చూయించడం లేదు. స్నేహితుల మధ్య హల్ చల్ , డీజేల హోరు, ప్రీవెడ్డింగ్ నుంచి అప్పగింతల వరకు ప్రతివేడుక ఎంతో గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికోసం పెళ్లి వేడుకలు నిర్వహించే ఆర్గనైజర్ లను సంప్రదిస్తున్నారు. ఎంతటి ఖర్చుకైన వెనుకాడం లేదు.

అయితే.. ప్రస్తుతం అనేక పెళ్లి వేడుకలు వైరల్ గా (viral video)  మారుతున్నాయి. కొన్నివెరైటీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటున్నాయి. కొన్ని సార్లు... పబ్లిసిటీ కోసమో.. మరేంటో కానీ.. పెళ్లిలో వెరైటీ సంఘటనలు జరిగి అవి కాస్త వైరల్ గా మారుతున్నారు. ఇప్పటికే అనేక పెళ్లిళ్లు వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో పెళ్లి వేడుక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. కొత్త జంట అదిరిపోయే కాస్టూమ్ వేసుకున్నారు. ఇద్దరు కూడా కుంకుమ రంగులో మ్యాచింగ్ వస్త్రాలు ధరించారు. అతిథులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హజరయ్యారు. అప్పుడు కొత్త జంట ఒకరి నోటిలో మరోకరు తీపి పదార్థాలను తినిపించుకుంటున్నారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. వరుడి నోట్లో వధువు.. ప్లేట్ లో ఉన్న స్వీట్ పెట్టడానికి ట్రై చేసింది. కానీ దీనికి వరుడు నిరాకరించాడు. ఆమెకు అందకుండా దూరంగా జరిగాడు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు