హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral news: కన్నతల్లిని వెడ్డింక్ కు రాకుండా అడ్డుకుంది.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..

Viral news: కన్నతల్లిని వెడ్డింక్ కు రాకుండా అడ్డుకుంది.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Viral news: తన కన్న తల్లి పట్ల ఒక యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆమెతో మాట్లాడటం మానేసింది. చివరకు.. కన్న తల్లినే పెళ్లికి రాకుండా దూరంగా ఉంచింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India

ఒక యువతీ తను తల్లిపట్లు ఎదుర్కొన్న ఘటనలను సోషల్ మీడియా (Social media) వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది. ఫెలిసిటీ రే అనే వధువు.. తన పెళ్లికి తన కన్న తల్లిని ఆహ్వానించలేదని తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా చెప్పుకుంది. అయితే.. తన తల్లి తన గురించి లేనిపోని విషయాలను ఇతరులతో చెప్తుందని ఆమె వాపోయింది. అంతే కాకుండా.. నేను ఒక తాగుబోతని, అంతే కాకుండా.. తిరుగుబోతని కూడా ఇప్పటికే చాలా మంది దగ్గర చెప్పిందని తన బాధను వెలిబుచ్చింది.అయితే.. తను ఏమైన చేయడానికి తెగించిందని అందుకే ఇలా చేశానని యువతి చెప్పింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు యువతికి అండగా నిలువగా.. మరికొందరు మాత్రం.. యువతి ఎంతటి మనో వేదనకు గురైతే ఇలాంటి స్టేప్ తీసుకుందని ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం వివరాలు లేదు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా (Video) మారింది.


ఇదిలా ఉండగా ఒక యువతీ తననే పెళ్లి చేసుకొవాలంటూ యువకుడిని వెంబడించింది.
బీహర్ లోని (Bihar)  నవాడాలో వింత ఘటన జరిగింది. అది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. స్థానికంగా ఉన్న భగత్ సింగ్ చౌక్ లో ఈ ఘటన జరిగింది. బీహర్ కు చెందిన యువకుడికి, మరో యువతితో మూడు నెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది. కట్నంగా.. యూభైవేల రూపాయలు, బైక్ కూడా ముందుగానే ఇచ్చారు. అయితే.. కొన్నినెలల తర్వాత అబ్బాయి ప్లేట్ ఫిరాయించేశాడు. పెళ్లంటే మాట మారుస్తున్నాడు. దీంతో అతడి కోసం అమ్మాయి, ఆమె బంధువులు వెతకడం ప్రారంభించారు. అప్పుడు.. వారికి రోడ్డుమీద యువకుడు కన్పించాడు.
అప్పుడు.. వెంటనే యువతి, ఆమె బంధువులు పెళ్లి చేసుకోవాలంటూ పట్టుకున్నారు. దీంతో అతను వారిని విడిపించుకుని పారిపోయాడు. అయినప్పటికీ.. అతడిని, అమ్మాయి వెంబడించింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇద్దరి బంధువులను పిలిచి పంచాయతీ చేయించారు. ఇరువురు తరపువారితో మాట్లాడి.. స్టేషన్ లోనే ఇద్దరికి గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Social Media, VIRAL NEWS, Wedding

ఉత్తమ కథలు