హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Urfi Javed: క్యాసెట్ రీల్‌ను కాస్ట్యూమ్‌గా మార్చిన ఉర్ఫీ జావేద్ .. ఇదెక్కడి అవతారం అంటున్న నెటిజన్లు

Urfi Javed: క్యాసెట్ రీల్‌ను కాస్ట్యూమ్‌గా మార్చిన ఉర్ఫీ జావేద్ .. ఇదెక్కడి అవతారం అంటున్న నెటిజన్లు

(Photo:Instagram)

(Photo:Instagram)

Urfi Javed: ఎవరికైనా కొత్త డ్రెస్‌లు, వెరైటీ మోడల్ డ్రెస్‌లు వేసుకోవడం ఇష్టం. కాని బాలీవుడ్‌కి చెందిన ఉర్ఫీ జావేద్‌కు మాత్రం వెరైటీ డ్రెస్‌లు డిజైన్ చేయడం ఇష్టం. వాటిని వేసుకొని ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ చేయడం ఇంకా ఇష్టం. రీసెంట్‌గా ఏం చేసిందో తెలుసా..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

ఉర్ఫీ జావేద్ బాలీవుడ్(Bollywood)నటిగా కంటే వెరైటీ డ్రెస్‌లు వేసుకునే యాక్టరస్‌గా ఎక్కువ మందికి తెలుసు. కాస్ట్యూమ్ డిజైనర్‌తో అవసరం లేకుండా..ఏ వస్తువునైనా దుస్తువులుగా మార్చుకొని ఆ డ్రెస్‌లో ఫోటోలు, వీడియో చేసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడం ఉర్ఫీ జావేద్ (Urfi Javed)హాబీగా మార్చుకుంది. ఆమె బ్లేడ్లు, గాజులే కాదు చివరకు రాళ్లను కూడా దుస్తులు మార్చే టాలెంట్ ఉన్న ఈ నటి రీసెంట్‌గా మరో కొత్త ప్రయోగం చేసింది. పాత టేప్ రికార్డ్ క్యాసెట్‌(Tape record cassette)లోని రీల్‌(Reel)ను డ్రెస్‌గా మార్చేసింది ఉర్ఫీ జావేద్. టేప్ రికార్డ్ క్యాసెట్ రీల్‌ను డ్రెస్‌గా వేసుకున్న ఉర్ఫీ జావేద్‌ను నెటిజన్లు (Netizens)విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు.

Shriya Saran: రోజ్ కలర్ లెహంగాలో శ్రియ శరణ్ అదుర్స్ .. అజంతా శిల్పంలా మారిన టాలీవుడ్ బ్యూటీ

క్యాసెట్ రీల్‌తో డ్రెస్..

ఎవరి దగ్గరైనా పాత టేప్ రికార్డ్ క్యాసెట్లు ఉంటే వృధాగా పడేయకండి. బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్‌కి ఇస్తే ఆమె వాటిని ఉపయోగించుకుంటుంది. ఎలాగ అంటే ప్రతి క్యాసెట్‌లో ఉండే రీల్‌ను భద్రంగా తీస్తుంది. అంతా ఓ బుట్టలో వేసుకొని తర్వాత ఆ క్యాసెట్ రీల్‌నే క్లాత్‌గా మార్చేసి ఒంటికి చుట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టూ పీస్‌ బికినీ డ్రెస్‌లా తయారు చేసుకుంటుంది. ఆ విధంగా తయారు చేసిన డ్రెస్‌తోనే ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

న్యూ అవతార్ ..

ఉర్ఫీ జావేద్ డ్రెస్‌ల గురించి చర్చించడం కొత్తేమి కాదు. అయితే ఈసారి ఆమె చేసిన ప్రయోగం, ఆ అవతారం చూస్తున్న నెటిజన్లు విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. లక్ష 30వేల మంది లైక్‌లు కొట్టగా ..ఈ వీడియో చూసిన వాళ్లలో మూడు వేల మంది తమ కామెంట్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసుకున్నారు.

Shraddhadas: చీరలో సిగ్గు పడుతున్న టాలీవుడ్ బ్యూటీ .. శ్రద్ధదాస్ సోకులు చూస్తే అంతే

ఏదైనా డ్రెస్‌గా మార్చేస్తుంది..

ఉర్ఫీ జావేద్ దీపావళికి టాప్‌ లెస్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఎద భాగాన్ని చేతులతో మూసివేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై కూడా నెటిజన్లు గట్టిగానే ట్రోల్ చేశారు. అంతకు ముదు గణేష్‌ చవితి నాడు ఉర్ఫీ జావేద్ భజన చేసింది. ఆ పూజకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేయడంతో బాగానే లైక్‌లు వచ్చాయి. ఏది ఏమైనా..ఎవరెన్ని విమర్శించినా వెరైటీ డ్రెస్‌ కలెక్షన్స్‌ విషయంలో మాత్రం తన ఇష్టమే ఫైనల్ అంటోంది.

First published:

Tags: Bollywood heroine, Viral Video

ఉత్తమ కథలు