హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

కొత్త బీఎండబ్ల్యూ కారు.. నదిలోకి తోసేశాడు.. ఎందుకంటే..

కొత్త బీఎండబ్ల్యూ కారు.. నదిలోకి తోసేశాడు.. ఎందుకంటే..

ఆ యువకుడు తనకు జాగ్వార్ సినిమా కావాలని డిమాండ్ చేశాడు. అయితే, తల్లిదండ్రులు మాత్రం అతడికి జాగ్వార్ కాకుండా బీఎండబ్ల్యూ కారు కొనిపెట్టారు.

    ఓ యువకుడు విచిత్రంగా ప్రవర్తించాడు. తన తండ్రి మీద కోపంతో కొత్త బీఎండబ్ల్యూ కారును నదిలోకి తోసేశాడు. హర్యానాలో ఈ ఘటన జరిగింది. ఆ యువకుడు తనకు జాగ్వార్ సినిమా కావాలని డిమాండ్ చేశాడు. అయితే, తల్లిదండ్రులు మాత్రం అతడికి జాగ్వార్ కాకుండా బీఎండబ్ల్యూ కారు కొనిపెట్టారు. అయితే, ఆ కారు అతడికి నచ్చలేదు. దీంతో కోపంతో ఆ కారుని నదిలోకి తోసేశాడు. అంతే కాదు ఆ ఘనకార్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే, ఆ కారు నదిలో కొట్టుకుపోకపోవడం విచిత్రం. నదిలో పాకుడు చెట్లు మొత్తంచుట్టుకపోవడంతో కారు ముందుకు కదలలేకపోయింది. కొంతసేపటి తర్వాత ఆ యువకుడికి జ్ఞానోదయం అయినట్టుంది. స్థానికుల సాయంతో ఆ కారును మళ్లీ వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. ఆ కొత్త బీఎండబ్ల్యూ కారు సుమారు రూ.35లక్షలు ఉంటుందని అంచనా.

    First published:

    Tags: Haryana, Viral Videos

    ఉత్తమ కథలు