కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు వెనుకంజ.. రెండు రౌండ్లు పూర్తి

మరోవైపు, మంగళగిరిలో లోకేశ్ వెనుకంజలో ఉన్నారు. లోక్‌సభ విషయానికి వస్తే వైసీపీ 11 స్థానాల్లో లీడ్‌లో ఉండగా, 5 స్థానాల్లో టీడీపీ ఉంది.

news18-telugu
Updated: May 23, 2019, 9:53 AM IST
కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు వెనుకంజ.. రెండు రౌండ్లు పూర్తి
చంద్రబాబు (File)
news18-telugu
Updated: May 23, 2019, 9:53 AM IST
కుప్పం.. కేరాఫ్ చంద్రబాబు. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబుకు తిరుగులేదు. కానీ, ఈ సారి పరిస్థితి తలకిందులయ్యేలా కనిపిస్తోంది. కౌంటింగ్‌ రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయన వెనుకంజలో ఉన్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి 357 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక 110 స్థానాల్లో వైసీపీ లీడింగ్‌లోకి వచ్చింది. టీడీపీ 25 సీట్లలో ముందంజలో ఉంది. మరోవైపు, మంగళగిరిలో లోకేశ్ వెనుకంజలో ఉన్నారు. లోక్‌సభ విషయానికి వస్తే వైసీపీ 11 స్థానాల్లో లీడ్‌లో ఉండగా, 5 స్థానాల్లో టీడీపీ ఉంది.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...