హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఆఫీసులో సహోద్యోగితో శృంగారం చేస్తూ చనిపోయిన భర్త.. భార్య ఏంచేసిందంటే..

ఆఫీసులో సహోద్యోగితో శృంగారం చేస్తూ చనిపోయిన భర్త.. భార్య ఏంచేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Viral news: తన భర్త ఆఫీస్ లో మరోయువతితో ఎఫైర్ లో ఉన్నట్లు వివాహిత గుర్తించింది. దీనిపై ఎన్నోసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

అమెరికాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి, ఆఫీసులో మరో యువతితో ఎఫైర్ పెట్టుకున్నాడు. అయితే... అతగాడికి ఇదివరకు పెళ్లి జరిగింది. దీంతో వీరి ఎఫైర్ విషయం కాస్త భార్యకు తెలిసింది. ఇద్దరి మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. పద్ధతి మార్చుకొవాలని భార్య ఎన్నోసార్లు చెప్పింది. కానీ అతగాడిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

ఇదిలా ఉండగా ఒక రోజున ఆఫీస్ లో కొలిగ్ తో శృంగారం చేస్తుండగా గుండెపోటుతో సదరు వ్యక్తి మరణించాడు. అప్పటికే అతడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో భర్త ఘనకార్యాన్ని ఆమె అతని సమాధిపై రాసింది. వ్యభిచారని కూడా రాసిపెట్టింది. అయితే.. ఈ ఘటన మహిళ కూమారుడికి కూడా తెలుసు. అతను కూడా తల్లి కే సపోర్ట్ గా ఉంటానన్నాడు. ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా (Viral)  మారింది.

ఇదిలా ఉండగా గుజరాత్ లోని (Gujarat)  గర్భా నృత్యం ఫెమస్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే... అక్కడ అహ్మదాబాద్ లోని పాతబస్తీలో పురుషులు నవరాత్రి వేడుకలు రాగానే చీరలు కట్టుకుని మరీ గర్భాడ్యాన్స్ చేస్తారు. అయితే.. అక్కడ నవరాత్రి వేడుకలలో ఎనిమిదవ రోజున బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ 200 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దీనివెనుక ఒక పురాణ గాథ ఉంది. కాగా, సదుబా అనే మహిళ తన బిడ్డను, ఎవరో పురుషుడి వలన పొగొట్టుకుంది.

దీంతో ఆమె పురుషులకు శాపం పెట్టింది. దీంతో అక్కడి వారు.. సదుబా చనిపోయాక ఆమెకు గుడికట్టించారు. అంతే కాకుండా... ఆలయాన్ని సందర్శించే పురుషులు తప్పినసరిగా చీరలు ధరించి వెళ్లాలి. అక్కడు పురుషులు వెళ్లి ప్రార్థన చేసి, ఆమెకు క్షమాపణ కోరతారు. ఈ సంప్రదాయం 200 ఏళ్ల నాటిదని నమ్ముతారు 200 సంవత్సరాల క్రితం తమను శపించిన సదుబా నుండి పురుషులు క్షమాపణ కోరతారు. అష్టమి రోజున, నగరం నలుమూలల నుండి వందలాది మంది బారోట్ కమ్యూనిటీకి చెందిన వారు సాదు మాతా ని పోల్ వద్ద సదు మాతకు తమ నమస్కారాలు చెల్లించడానికి సమావేశమవుతారు. అక్కడ చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు. ఈ ఘటన వార్తలలో నిలిచింది. నవదుర్గ ఆరాధనకు అంకితం చేయబడిన నవరాత్రులు సెప్టెంబర్ 26న ప్రారంభమై అక్టోబర్ 5న ముగుస్తాయి. నవరాత్రులు మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: America, Illegal affairs, VIRAL NEWS

ఉత్తమ కథలు