Adrienne Bailon : నాతో సెక్స్‌లో పాల్గొని ఏడ్చేశాడు... సీక్రెట్ బయటపెట్టిన అమెరికా నటి

సెలబ్రిటీస్ చెప్పే సీక్రెట్స్... సెన్సేషనల్ అవుతుంటాయి. తాజాగా అమెరికా నటి అడ్రియాన్నే బైలాన్ చెప్పిన విశేషాలు... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: July 10, 2019, 2:15 PM IST
Adrienne Bailon : నాతో సెక్స్‌లో పాల్గొని ఏడ్చేశాడు... సీక్రెట్ బయటపెట్టిన అమెరికా నటి
ఆండ్రియాన్నే బైలాన్ (Image : Instagram / adriennebailon)
  • Share this:
సెక్స్ అంటే చాలు... మగాళ్లు రెచ్చిపోతారు అనేది జనరల్ కామెంట్. అలాంటిది... తనతో సెక్స్‌లో పాల్గొన్న యువకుడు మాత్రం బోరున ఏడ్చేశాడని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది అమెరికా నటి, సింగర్ అడ్రియాన్నే బైలాన్. గర్ల్ చాట్ ప్రోగ్రాంలో పాల్గొన్న 35 ఏళ్ల అడ్రియాన్నే... ది రియల్ ఎపిసోడ్‌లో తన కో స్టార్స్‌తో కలిసి... తన రొమాంటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని పంచుకుంది. ఎవరైనా మగాడు... సెక్స్‌లో పాల్గొన్నప్పుడు... ఇబ్బంది పెట్టొద్దని మహిళలు అంటుంటారు. మరి అలాంటి అనుభవం ఏదైనా మీకు ఎదురైందా అని కో స్టార్స్... అడ్రియాన్నేను అడిగారు. వెంటనే ఈ భామ... ఇబ్బంది నాకు కాదు... అతనికి అయ్యింది. తట్టుకోలేక ఏడ్చేశాడంటూ బాంబు పేల్చింది. అది విన్న కో స్టార్స్ షాక్ అయ్యారు.


అతను అలా ఏడవడం తనకెంతో నచ్చిందని చెప్పింది అడ్రియాన్నే. వెంటనే కో స్టార్స్... నిజంగానే అతను ఏడ్చాడా అని అడిగారు. మరి... మనం ఎంత పెద్ద సెక్సీ బాంబ్ అయితే, మగాళ్లకు అంత ఏడుపే... అంటూ నవ్వేసింది ఈ బాంబ్ షెల్ బ్యూటీ. తనను తట్టుకోలేక ఏడ్వడం తనకు ఎంతో నచ్చిందని తెగ సంబరపడిపోతూ చెప్పింది.

తన భర్త అడం హాస్లీ మాత్రం ఎప్పుడూ ఏడవలేదన్న కోస్టార్ మారీ... ఈసారి ఏడవమని చెబుతానంటూ జోక్ చేసింది. అడ్రియాన్నే మొదటి నుంచీ ఇంతే. ఏదైనా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేస్తుంది. అందుకే ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఆమె చెప్పిన ఈ "క్రై సీక్రెట్"... సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.

First published: July 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>