నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ లేదు.. వారికి అందుకే అవకాశాలు రావట్లే: తమన్నా

బాలీవుడ్‌లో ఇప్ప‌టికే చాలా మంది ఈ కేస్ లో ఇరుక్కున్నారు. అందులో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు.. న‌టులు కూడా ఉన్నారు.

news18-telugu
Updated: October 19, 2019, 2:40 PM IST
నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ లేదు.. వారికి అందుకే అవకాశాలు రావట్లే: తమన్నా
తమన్నా
  • Share this:
మీటూ మీటూ ప్ర‌తీ ఇండ‌స్ట్రీలోనూ ఒక్కో హీరోయిన్ వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. మ‌రోవైపు కేవ‌లం సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు.. బ‌య‌ట రంగాల్లో కూడా మ‌హిళ‌ల‌కు ఇలాంటి ఇబ్బందులు వ‌స్తున్నాయి.బాలీవుడ్‌లో ఇప్ప‌టికే చాలా మంది ఈ కేస్ లో ఇరుక్కున్నారు. అందులో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు.. న‌టులు కూడా ఉన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా తన అభిప్రాయం వ్యక్తం చేసింది. కానీ నేను ఎప్పుడు లైంగిక వేధింపులకు గురికాలేదు. అది నా అదృష్టం. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలు ఏడుస్తూ కూర్చుంటే ఏమి లాభం ఉండదు. ఎదిరించి పోరాడాలి . కానీ మీటూ అంటూ ఆరోపణలు చేసిన వారికి అవకాశాలు రాకపోవడం బాధాకరం అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు
Published by: Vijay Bhaskar Harijana
First published: October 19, 2019, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading