బిగ్ బాస్ 3లో శ్రీ రెడ్డి... దుమ్ము రేపుతుందా..?

మళ్లీ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

Bigg Boss 3 : టాలీవుడ్‌లో మోస్ట్ కాంట్రవర్షియల్ యాక్ట్సెస్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరెడ్డి... తమిళ్ బిగ్ బాస్ 3 సీజన్‌లో తన మార్క్ చూపిస్తుందా?

  • Share this:
తెలుగులో బిగ్ బాస్ త్రీ సీజన్ మొదలయ్యేందుకు ఎలాగైతే... ఏర్పాట్లు జరుగుతున్నాయో... తమిళంలోనూ బిగ్ బాస్ త్రీ కంటెస్టెంట్ల కోసం పెద్ద ఎత్తున సెర్చ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ వివాదంతో అందరిదృష్టినీ ఆకర్షించిన నటి శ్రీ రెడ్డిని సీజన్ 3లో తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె తెలుగుతోపాటూ... తమిళంలో కూడా కాస్టింగ్ కౌచ్ వివాదంపై స్పందిస్తోంది. దీనికి తోడు... తెలుగులో బిగ్ బాస్ 3 సీజన్‌లో హోస్ట్‌గా వెంకటేష్ ఉండబోతున్నట్లు ఇటీవల తన సొంత ఒపీనియన్ ప్రకటించింది. అలాంటిది ఈ అమ్మడు ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ 3 సీజన్‌లో కనిపించబోతోందంటే అది మరో సెన్సేషనే. ముఖ్యంగా ప్రత్యర్థులపై మాటలతోనే విరుచుకుపడే శ్రీ రెడ్డి... ఆ సీజన్‌లో ఎలా తన మార్క్ చూపిస్తుందన్నది అందర్నీ ఆకర్షిస్తున్న అంశం.

2017లో బిగ్ బాస్ తమిళ్ షోను హోస్ట్ చేశాడు కమల్ హాసన్. ఆయనకి ఉన్న పాపులారిటీతో 2018లో టెలికాస్ట్ చేసిన ఆ షోకి మంచి రేటింగ్స్ వచ్చాయి. తొలి సీజన్‌కి హరీష్ కళ్యాణ్ విన్నర్‌గా నిలిస్తే, రెండో సీజన్‌కి నటి రిత్విక విన్నర్‌ అయ్యింది.

sri reddy,sri reddy interview,actress sri reddy,sri reddy leaks,sri reddy videos,sri reddy latest interview,sri reddy movies,sri reddy exclusive interview,sri reddy controversy,sri reddy bold interview,sri reddy about pawan kalyan,sri reddy news,sri reddy latest,sri reddy comments,sri reddy about nani,sri reddy latest news,sri reddy live,sri reddy tamil,sri reddy dance,sri reddy issue, sri reddy,bigg boss telugu,bigg boss season 2,bigg boss,bigg boss 2 telugu,bigg boss telugu season 2,bigg boss telugu season 3,bigg boss season 2 final list,bigg boss 3,telugu bigg boss 2,sri reddy comments,bigg boss 3 telugu,bigg boss season 2 telugu,bigg boss season 2 latest news,bigg boss 3 telugu contestants,sri reddy to enter bigg boss,big boss 2 bhanu sri reddy,బిగ్ బాస్ 3, శ్రీ రెడ్డి, కౌస్టింగ్ కౌచ్, టాలీవుడ్,
నటి అల్యా మనీషా (Image : Twitter)

నటి సాక్షి అగర్వాల్ (Image : Twitter)

బిగ్ బాస్ 3 సీజన్‌కి సంబంధించి విజయ్ టీవీ ఫస్ట్ ప్రీమియర్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో కూడా కమల్ హాసన్ కనిపిస్తు్న్నాడు. మూడో సీజన్‌లో శ్రీ రెడ్డితోపాటూ నటి అల్యా మనీషా, నటి సాక్షి అగర్వాల్, నటుడు ఎం ఎస్ భాస్కర్ కూడా అలరించబోతున్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి :

షింక్ పగిలిందా... నోప్రాబ్లం... మ్యాగీ నూడుల్స్‌తో రిపేర్... వైరల్ వీడియో...

ఆశ్రమం ముసుగులో వ్యభిచారం... అడ్డంగా దొరికిన ఏడుగురు...

అనసూయకు తీరని కోరిక... మరోసారి ట్రై చేస్తానంటున్న బ్యూటీ...

ఏపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ... దెబ్బేసిన కేంద్రం... నిధుల కోసం వేల కోట్ల అప్పులు...
First published: