Dating with aunty : మా అత్తతో డేటింగ్‌‌కు వస్తారా.....? ప్రకటన ఇచ్చిన కోడలు...డబ్బుల ఆఫర్ చూస్తే..అదుర్స్...!

Dating with aunty : మా అత్తతో డేటింగ్‌‌కు వస్తారా.....? ప్రకటన ఇచ్చిన కోడలు...డబ్బుల ఆఫర్ చూస్తే..అదుర్స్...!(ప్రతీకాత్మకచిత్రం)

Dating with aunty : అత్త కోసం ఓ కొడలు పెద్ద సహాసమే చేసింది.పెళ్లి కార్యంలో తన అత్తను సంతోషపెట్టడం కోసం ఏకంగా ఓ బాయ్‌ ఫ్రెండ్ కావాలని ఆకాంక్షించింది. ఇదే విషయమై ఓ ప్రకటన కూడా ఇచ్చింది. అత్తగారితో వన్ నైట్...,వన్ డే డేటింగ్ చేసిన వారికి అక్షరాల డెబ్బైఅయిదువేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటన కూడా ఇచ్చింది..ఇలా ప్రకటన ఇవ్వడంతోనే అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
    అమెరికాలో ఓ అత్త కోసం తన కోడలు అశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. అందరు హ్యపీగా ఉంటున్నప్పుడు తన అత్త కూడా అదే స్థాయిలో ఉండాలని ఆలోచించింది. అదికూడా ఒక్కరోజు ఫంక్షన్‌ కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    న్యూయార్క్‌లోని హడ్సన్ వ్యాలీలో ఓ వెడ్డింగ్ ఫంక్షన్‌లో 51 సంవత్సరాలు ఉన్న అత్తతో డేటింగ్ చేసేందుకు ఓ వ్యక్తి కావాలని ప్రకటన ఇచ్చింది. .ఇందుకోసం అక్షరాల వెయ్యి డాలర్లను ప్రకటించింది. ఆ డేటింగ్ చేసే వ్యక్తి కూడా 40 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉండాలని చెప్పింది. అదనంగా అత్తగారి కోసం డాన్స్ కూడా చేయాలని వివరించింది.

    మరోవైపు కొన్ని కండిషన్లు కూడా విధించింది. డేటింగ్ కోసం వచ్చే వ్యక్తి అందంగా ఉండడంతో పాటు అందరితో కలుపుగోలుగా ఉండాలని పేర్కోంది. డాన్స్‌తోపాటు ఇతర అంశాల్లో కూడా నచ్చే విధంగా ఉండాలని ఆంక్షలు విధించింది. ఇక డబ్బులతోపాటు ఆ డేటింగ్ చేసే వ్యక్తికి అకామిడేషన్‌ సౌకర్యం కూడా కల్పిస్తామని ప్రకటనలో పేర్కోన్నారు. ఇందుకు కావాల్సిన సౌకర్యాలు తామే కల్పిస్తామని చెప్పారు. 24 గంటల పాటు డేటింగ్ చేయాలని పేర్కోన్నారు..

    ఇక తాము ప్రకటించిన దానికంటే ఎక్కువగా ఆశించిన వారు అనర్హులని తెలిపింది. తమ కండిషన్లకు ఒప్పుకున్నవారు మాత్రమే ముందుకు రావాలని ప్రకటనలో సూచించారు. అదికూడా తమకు నచ్చిన వారినే డేటింగ్ కోసం ఎంపిక చేస్తామని క్లియర్‌గా రాశారు.

    ఇంతకి ఇదంతా ఎందుకోసమంటే...ఆ ఇంట్లో ఓ వివావామహోత్సం జరుగుతోంది. కాగా 51 సంవత్సరాల అత్తగారు ఒంటరిగా ఉంటుంది. అయితే ఆమె ఒంటరి తనాన్నిపెళ్లిలో కనబడకుండా చేయాలని ఓ కోడలు అలోచించింది. దీంతో అనుకున్నదే తడవుగా స్థానిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటనను విడుదల చేసింది ఆ కోడలు.ఈ నెల 11న ఆ ప్రకటన విడుదల చేసినట్టు అమెరికాకు చెందిన టైమ్స్ యూనియన్ అనే పత్రిక సంబంధిత వివరాలు ప్రకటించింది. ఇక ఆమె ప్రకటన నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ పెళ్లివేడుక రానున్న ఆగస్టు నెలలో ఉండగా... అత్తతో డేటింగ్ కోసం ఎలాంటీ వ్యక్తి వస్తాడో వేచి చూడాలి మరి.
    Published by:yveerash yveerash
    First published: