Home /News /trending /

22 YEAR OLD WOMAN GETS HIRED TO ONLY WATCH VULGARITY FOR RESEARCH PAID RS 1500 AN HOUR GOES VIRAL PAH

ఇదేం జాబ్ రా నాయన.. శృంగార వీడియోలు చూడటమే ఆమె పని.. గంటకు ఎంత చెల్లిస్తారో తెలుసా..?

రెబెక్కా డిక్సన్ (ఫైల్)

రెబెక్కా డిక్సన్ (ఫైల్)

Scotland: యువతి రోజు శృంగార వీడియోలను చూడాలి. ఆ తర్వాత.. దానిలోని యువతీ,యువకులు పొందే భావాప్రాప్తి, సెక్స్ పొజిషన్, పురుషులు వర్సెస్ అమ్మాయిల నిష్పత్తిని గమనించాలి.

మన దేశంలో ఇప్పుడిప్పుడే శృంగారం పట్ల అవగాహన పెరుగుతుంది. ఒకప్పుడు శృంగారం అనే మాట చెప్పడానికి కూడా ఇష్టపడేవారు కాదు. కానీ ప్రభుత్వాలు కొన్ని అవగాహాన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అదే విధంగా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువత కూడా మారుతున్నారు. అయితే, విదేశీయులు మనకన్నా ఈ విషయంలో ఎంతో ముందున్నారు.  వారు శృంగారాన్ని ఒక బూతుగా కాకుండా దైనందిక జీవితంలో ఒక కార్యక్రమంలా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media)  ట్రెండింగ్ గా (Trending news) మారింది.

పూర్తి వివరాలు.. స్కాట్లాండ్  లోని (Scotland)  వెబ్ సైట్ కంపెనీ శృంగార గురించి పరిశోధలను చేస్తుంది. దీనిలో ప్రధానంగా ఎథికల్ శృంగార పరంగా యువత మానసిక పరిపక్వతను విశ్లేషిస్తారు. ఈ సంస్థలో ఉద్యోగం కోసం 90 వేల దరఖాస్తులు వచ్చాయి. దీనిలో గ్రీన్ నాక్ కు చెందిన రెబెక్కా డిక్సన్ బెడ్ బైబుల్ అనే యువతి ఎంపికయ్యింది. దీనిలో ఆమె ప్రధానంగా ప్రతి రోజు 100 వరకు శృంగార వీడియోలు చూడాలి.అదే విధంగా.. దానిలో యువతీయువకులు భావాప్రాప్తి, సెక్స్ పొజిషన్, గడిపిన కాలం, లైంగిక సామార్థ్యం, వివిధ భంగిమల మీద లోతైన డాటాను ఆమె సేకరించాలి. దీని కోసం సదరు కంపెనీ యువతికి.. గంటకు 1500 రూపాయలు చెల్లిస్తారు. అయితే, దీనిపై రెబెక్కా.. స్పందించారు. దీన్ని నేనోక ఛాలెంజ్ గా స్వీకరిస్తానని తెలిపింది. కొత్త రంగంలో.. ప్రయత్నంగా భావిస్తానని చెప్పుకొచ్చింది. తాను.. చాలా మెచుర్ గా ఆలోచిస్తానని అందుకే ఈ ఉద్యోగంలో చేరుతున్నట్లు రెబెక్కా తెలిపింది. 90 వేల అప్లికేషన్ లో తాను సెలక్ట్ అవ్వడం అంటే మాటలు కాదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త  నెట్టింట వైరల్ గా (Viral news)  మారింది.

ఇదిలా ఉండగా అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్‌(79) సైకిల్‌ పై నుంచి కింద పడ్డారు.

సైకిల్‌ తొక్కుతూ కిందపడిపోయిన అమెరికా అధ్యక్షుడిని అక్కడే ఉన్న కొందరు వెంటనే పైకిలేపారు. వెంటనే పైకి లేచిన జో బైడెన్(Joe Biden) "ఐయామ్‌ గుడ్‌(బాగానే ఉన్నా)" అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​(Viral)గా మారాయి. ఈ ఘటనను వైట్‌హౌస్‌ ధ్రువీకరించింది. అధ్యక్షుడు బైడెన్‌కు ఎలాంటి దెబ్బలు తగలలేదని వైట్‌హౌస్‌ తెలిపింది.

జో బైడెన్ దంపతులు శుక్రవారం తమ వివాహ 45వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలో భార్య, ఆ దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్‌(Jil Biden)తో కలిసి డెలావేర్ రాష్ట్రంలోని బీచ్ హోమ్ వద్ద గడుపుతున్నారు. శనివారం ఉదయం భార్య జిల్ బైడెన్‌,మరికొందరితో కలిసి రెహోబోత్ బీచ్‌లోని వారి బీచ్ ఇంటికి సమీపంలో ఉన్న కేప్‌ హెన్లోపెన్‌ పార్కులో జో బైడెన్ సైకిల్‌ తొక్కారు. అనంతరం అక్కడ గుమిగూడిన స్థానికులు, మీడియాతో మాట్లాడేందుకు బైడెన్‌ ప్రయత్నించారు. తనను చూడడానికి వచ్చినవారి వద్దకు వెళ్లడానికి ఆయన సిద్ధమవుతున్నప్పుడు పెడల్‌లో పాదం ఇరుక్కుపోయింది. కిందికి దిగబోతున్న ఆయన తూలి, కుడివైపు పడిపోయారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Scotland, Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు