Flight : వామ్మో... విమానాల్లో ఇలా ప్రయాణిస్తే ఎలా... వీళ్లకో దండం...

Flight Journey Viral Videos : విమాన ప్రయాణాలు అనగానే... ఎవరైనా ఓ రేంజ్‌లో ఊహించుకుంటాం. అంతా క్లాస్‌గా ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో అంత సీన్ లేదనిపిస్తోంది. విమాన ప్రయాణాల వీడియోలు చూస్తే మీకే అర్థమైపోతుంది.

news18-telugu
Updated: February 15, 2020, 9:37 AM IST
Flight : వామ్మో... విమానాల్లో ఇలా ప్రయాణిస్తే ఎలా... వీళ్లకో దండం...
Flight : వామ్మో... విమానాల్లో ఇలా ప్రయాణిస్తే ఎలా... వీళ్లకో దండం...
  • Share this:
Flight Journey Viral Videos : థియేటర్లలో, బస్సు ప్రయాణాల్లో... ఎదుటి సీటుపై కాలు వేసుకొని ప్రయాణించేవాళ్లను చూస్తుంటాం. వాళ్లకు అంతగా మేనర్స్ లేదనో, చదువుకోని వాళ్లనో సర్దుకుపోతుంటాం. అదే విమానాల్లోనూ అలా చేస్తే... బాగా చదువుకున్నవాళ్లు కూడా అలా ప్రవర్తిస్తే... ఆశ్చర్యంగానే ఉంటుంది. చాలా దేశాల్లో విమాన ప్రయాణాలు చేస్తున్నవారిని చూస్తే... వామ్మో... విమానాల్లో కూడా ఇంతేనా అనిపించకమానదు. అలాంటి కొన్ని వీడియోలను ఇప్పుడు మనం చూద్దాం. వాటిలో రకరకాల ప్రయాణికులున్నారు. రకరకాల విమానాలున్నాయి. అన్నింట్లోనూ మనకు కనిపించే కామన్ పాయింట్ ఒక్కటే. ప్రయాణాల్లో ఇతరులకు అసౌకర్యం గలిగిస్తూ ఉండటం. పక్కన కూర్చునేవారికి... "అబ్బా వీళ్లేంట్రా బాబూ ఇలా ఉన్నారు" అని అనిపించేలా ఉండటం.



 





View this post on Instagram




 

In case you’re wondering why we wipe everything down on planes (as seen on our IG Stories)... #SAVAGE AF 👣😂✈️#flyingfeet 📸: @JErikOlvera on Twitter!! 🙌🏼 EDIT: YES SHE HAS ARMS. • • • #passengershaming #instagramaviation #comeflywithme #airlinelife #airplaneetiquette #frequentflyer #crewlife #plane #aviation #cabincrew #avgeek #cabincrewlife #flightattendant #flightattendantlife #stewardess #flightattendantproblems #travel #flightattendants #instapassport #aviationgeek #FAlife #airtravel #travelgram #traveltips #pilotlife #frequentflier


A post shared by Passenger Shaming (@passengershaming) on








తొలిసారిగా విమానం ఎక్కేవారి పక్కన ఇలాంటి వాళ్లు ఉన్నారంటే చాలు... ఇక ఆ ప్రయాణం నరకంలాగే ఉంటుంది. విమానం ప్రయాణంపై ఎంతో ఊహించుకునేవారికి నిరాశే కలుగుతుంది.



ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్యాసింజర్‌షేమింగ్ ఇలాంటి వీడియోలను సేకరిస్తోంది. విమానాల్లో ప్రయాణికులు ఎలా ప్రవర్తిస్తున్నారో వివరిస్తోంది. కొంత మంది ప్రయాణికుల్ని చూస్తే అసహ్యం వేస్తుంది, కొందరిని చూస్తే మీకు ఏడుపొస్తుంది, ఇంకొంతమందినైతే కొట్టాలని అనిపించకమానదు... అంటూ వాస్తవాల్ని కళ్లకు కడుతోంది.



ఈ అకౌంట్‌లో 1000కి పైగా పోస్టులున్నాయి. వాటిని చూస్తే... మీరు ఎంతోకొంత ఆశ్చర్యపోతారు. రాన్రానూ విమాన ప్రయాణాలు కూడా ఊరమాసులా అయిపోతున్నాయే అనుకుంటారు. అలాంటి వాటిలో కొన్ని ఇక్కడ చూడొచ్చు.












 




View this post on Instagram




 

WATCH UNTIL THE END! “He (passenger) was angry that I reclined my seat and punched it about 9 times - HARD, at which point I began videoing him, and he resigned to this behavior." ✈️💺🤛🏼😳🤷🏼‍♀️ [Wendi claims that when she first reclined her seat, the man asked her to put it back up while he ate - and she complied. However, when he finished eating, she reclined again and alleges 'he punched my seat about nine times then I started videoing'.] 🎥👀 📸: Twitter User:‪ steelersfanOG‬/“Wendi”‬ • • • #passengershaming #flyingfeet #instagramaviation #comeflywithme #airlinelife #airplaneetiquette #frequentflyer #crewlife #plane #aviation #cabincrew #avgeek #cabincrewlife #flightattendant #flightattendantlife #stewardess #flightattendantproblems #travel #flightattendants #instapassport #aviationgeek #FAlife #airtravel #travelgram #traveltips #pilotlife #frequentflier


A post shared by Passenger Shaming (@passengershaming) on




First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు