బిడ్డకు జన్మనిచ్చిన యువతి... తను గర్భవతి అనే తెలియదట...

ఇది అసలు నమ్మలేని విషయం. ఇలా ఎక్కడైనా జరుగుతుందా. ఏ యువతైనా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమెకు తెలియకుండా ఉంటుందా....

Krishna Kumar N | news18-telugu
Updated: May 18, 2019, 10:15 AM IST
బిడ్డకు జన్మనిచ్చిన యువతి... తను గర్భవతి అనే తెలియదట...
బిడ్డకు జన్మనిచ్చిన స్టాసీ (Image : Stacey Porter / Facebook)
  • Share this:
నిజాయితీగా చెబుతున్నాను... నాకు మాటలు రావట్లేదు. చందమామపై ఉన్నట్లు ఉంది. మీ అందరి సపోర్ట్‌కి థాంక్స్... నేను చెబుతున్నది నేనే నమ్మలేకపోతున్నాను... అంటోంది 20 ఏళ్ల స్టాసీ పోర్టర్. మే 10న ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పసికందుకు సోఫియా గ్రేస్ అని పేరు పెట్టారు స్టాసీ పోర్టర్ కపుల్. తను ప్రెగ్నెంట్ అని తెలియని స్టాసీ... తెల్లవారుజామున 4.14 నిమిషాలకి తమ ఇంట్లోని ‌బాత్‌రూం ఫ్లోర్‌పై బిడ్డకు జన్మనిచ్చింది. లక్కేంటంటే... ఆమె ఎలాంటి పెయిన్ రిలీఫ్ టాబ్లెట్లూ వాడలేదు. బిడ్డను కనేటప్పుడు ఆమెకు భర్త తప్ప మరెవరూ తోడుగా లేరు. అయినప్పటికీ తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఈ సందర్భంగా... తమ రెండు కుటుంబాల వారికీ, ఫ్రెండ్స్‌కీ, కొలీగ్స్‌కీ అందరికీ ధన్యవాదాలు చెప్పారు ఆ దంపతులు.

unbelievable, viral news, pregnant, facebook, baby, birth, old lady, 20 years, america, వైరల్ న్యూస్, గర్భవతి, ఫేస్ బుక్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, వింత,
బిడ్డకు జన్మనిచ్చిన స్టాసీ (Image : Stacey Porter / Facebook)

అంతేకాదు... పోర్త్ వ్యాలీ హాస్పిటల్‌లో తమకు సహకరించిన డాక్టర్లు, నర్సులు అందరికీ థాంక్స్ చెప్పారు.

unbelievable, viral news, pregnant, facebook, baby, birth, old lady, 20 years, america, వైరల్ న్యూస్, గర్భవతి, ఫేస్ బుక్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, వింత,
బిడ్డకు జన్మనిచ్చిన స్టాసీ (Image : Stacey Porter / Facebook)

అంతా బాగానే ఉన్నా... ఆమె ప్రెగ్నెంట్ తెలియకుండానే... ఆడపిల్లకు జన్మనివ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, సంతోషంగా కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు నెటిజన్లు.

unbelievable, viral news, pregnant, facebook, baby, birth, old lady, 20 years, america, వైరల్ న్యూస్, గర్భవతి, ఫేస్ బుక్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, వింత,
బిడ్డకు జన్మనిచ్చిన స్టాసీ (Image : Stacey Porter / Facebook)

జీవితంలో అప్పుడప్పుడూ ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతూ ఉంటాయని ధైర్యం చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Bigg Boss 13 : బిగ్ బాస్ 3లో పసుపు చీర పోలింగ్ అధికారి..?

టాయిలెట్ సీట్ కవర్‌పై హిందూ దేవుళ్లు... అమెజాన్‌పై కేసు నమోదు...

ఎవరు గెలుస్తారు..? కోట్లు సంపాదిస్తున్న జ్యోతిష్యులు...

లగడపాటి సర్వే సిద్ధం... ఎగ్జిట్‌ పోల్స్ ఏం చెప్పినా...
First published: May 18, 2019, 10:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading