యాదాద్రి వ్యభిచార గృహాల్లో రహస్య నేలమాళిగలు..!
బాలికల శరీర అవయవాలు వేగంగా పెరిగేందుకు ఈస్ట్రోజన్ హార్మోన్‌ను ఇంజెక్షన్లతో ఎక్కిస్తారు. వ్యభిచార గృహాల్లోని అమ్మాయిలకు హార్మోన్స్ ఇచ్చిన ఆర్ఎంపీ డాక్టర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
news18-telugu
Updated: August 3, 2018, 11:33 AM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: August 3, 2018, 11:33 AM IST
ఓ వైపు నారసింహుడి భక్తి గీతాలు...! మరోవైపు వ్యభిచార గృహాల్లో యువతుల ఆర్తనాదాలు...! తెలంగాణ ఆధ్యాత్మిక కేంద్రమైన యాదాద్రిలో ఇది పరిస్థితి. ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ వ్యభిచార గృహాలు నడుస్తున్నా..తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాతగుట్టకు వెళ్లేదారిలో ఉన్న వ్యభిచార గృహాల్లో భారీగా రహస్య నేలమాళిగలు, సొరంగాలు బయటపడ్డాయి.
పోలీసులు తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం తెలిస్తే.. యువతులు, చిన్నునారులను వాటిలో దాచేస్తారు. వ్యభిచార గృహాలపై దాడులు చేసిన పోలీసులు ఇప్పటికే 15 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. నిర్వాహకులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరిన్ని నేలమాళిగలు, సొరంగాలు ఉండచ్చనే అనుమానంతో వ్యభిచార గృహాలపై దాడులను కొనసాగిస్తున్నారు.
ఇళ్ల లోపల ఎవరూ గుర్తించలేని విధంగా నేల మాళిగలు నిర్మాణం ఉంటుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా వాటికి అడ్డుగా మంచాలు, సోఫాలను ఉంచుతారు. అలాగే ఇంటి ఆవరణలోనూ మ్యాన్ హోల్స్ వంటి నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు. మట్టిని తవ్వి గుంతలు తీస్తారు. వాటిపై మ్యాన్హోల్స్గా మార్చేసి... టేబుల్స్ వంటివి అడ్డుగా పెడతారు. వాటిలో ముగ్గురు నలుగురు అమ్మాయిల వరకు కూర్చునే వీలుంటుంది.
వ్యభిచార గృహాల నిర్వాహకులు చాలా వరకు చిన్నపిల్లలనే తీసుకొస్తారు. పలు ప్రాంతాల నుంచి 5 నుంచి 8 ఏళ్ల వయసున్న పిల్లలను కొన్ని ముఠాలు కిడ్నాప్ చేస్తాయి. ఈ చిన్నారులను యాదగిరి గుట్టలోని వ్యభిచార గృహాలకు అమ్మేస్తాయి. వారిని కొనుగోలు చేసిన మహిళలు.. మొదట పాచిపని చేయిస్తారు. ఈ క్రమంలో వారిని నిత్యం చిత్రహింసలు పెడతారు. 14 ఏళ్లు దాటగానే అమ్మాయిలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతారు.
అమ్మాయిల అవయవాల ఎదుగుదలకు ఈస్ట్రోజన్:
బాలికల శరీర అవయవాలు వేగంగా పెరిగేందుకు ఈస్ట్రోజన్ హార్మోన్‌ను ఇంజెక్షన్లతో ఎక్కిస్తారు. వ్యభిచార గృహాల్లోని అమ్మాయిలకు హార్మోన్స్ ఇచ్చిన ఆర్ఎంపీ డాక్టర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. యాదగిరిగుట్టలోని అనురాధ నర్సింగ్ హోంపై దాడి చేసి ఈస్ట్రోజన్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.వాటితో పాటు 48 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు కూడా దొరికాయి. పాడి పశువులు అధికంగా పాలు ఇచ్చేందుకు వీటిని ఇస్తారు. వీటిని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది.యాదగిరి గుట్టలో వెలుగు చూసిన ఈ బాగోతంతో ఎస్వోటీ పోలీసులు ఇతర ప్రాంతాల్లోనూ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ పలు వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్నారు. పిల్లలకు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆర్ఎంపీ డాక్టర్ల పాత్ర ఉండడంతో అనుమానమున్న వైద్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పాత గుట్టకు వెళ్లే దారిలో పోలీసుల కదలికలు కనిపించగానే బాలికలు , యువతులను సొరంగాల్లోకి పంపిస్తారు. మళ్లీ వారు వెళ్లిపోయాక బయటకు తీసుకొస్తారు. ఒక్కోసారి ఆలస్యమైతే ఊపిరాడక వారి ప్రాణాలు పోయే అవకాశముంది. అలా అమ్మాయిలు చనిపోయిన ఘటనలు కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యువతులను దాచి పెట్టే ఈ సొరంగాలను చూసి పోలీసులు షాకయ్యారు. ముంబై రెడ్‌లైట్ ఏరియాలోనే ఇలాంటివి ఉంటాయని తెలిపారు.
సెక్స్ వర్కర్లకు నరకం.. కండోమ్ లేకుండానే పడుకోవాలని..
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు... ఆ ముసుగులో...
వ్యభిచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా స్పాలు.. మహిళా కమిషన్ సీరియస్..
హైదరాబాద్‌లో వ్యభిచార గృహాలు.. భార్యభర్తలిద్దరూ కలిసి..
హైదరాబాద్‌లో దారుణం: కస్టమర్లతో వ్యభిచారం చేయలేదని.. బార్ డ్యాన్సర్‌ను..
పైకి కేరళ మసాజ్ సెంటర్... లోపలికి వెళితే వ్యభిచార దందా...