యాదాద్రి ఆలయంలోకి సూర్య కిరణాలు... ప్రత్యేక అద్దాల ఏర్పాటు

యాదాద్రి సప్త గోపురాల్ని సరికొత్తగా తీర్చిదిద్దడమే కాదు... పురాతన ఆలయంలోకి వెళ్లిన అనుభూతి కలిగేలా... సహజసిద్ధంగా కాంతి ప్రసరించేలా చేస్తున్నారు. సూర్య కిరణాలు లోపలికి వెళ్లేలా ప్రత్యేక అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ విశేషాలు తెలుసుకోండి మరి.

Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 8:32 AM IST
యాదాద్రి ఆలయంలోకి సూర్య కిరణాలు... ప్రత్యేక అద్దాల ఏర్పాటు
యాదాద్రి ఆలయం
Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 8:32 AM IST
యాదాద్రిలో సప్త గోపుర ఆలయాల నిర్మాణం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. అత్యంత ప్రాచీన చిత్ర కళలను ఆలయ గోపురాలపై చెక్కడమే కాదు... స్వామి వారిని దర్శించుకునేందుకు లోపలికి వెళ్లగానే... ప్రాచీన ఆలయంలోకి వెళ్లినట్లు అనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. చుట్టూ రాతి స్తంభాలు, వాటిపై అత్యద్భుతంగా చెక్కిన శిల్పాలు. నిజంగానే దేవతలు అక్కడ ఉన్నారా అనిపించేలా కనిపించే దేవతా మూర్తుల శిల్పాలు కట్టిపడేస్తున్నాయి. నల్ల రాతితో కూడిన నిర్మాణంలో లోపల వెలుతురు కోసం ప్రత్యేకంగా ఎలాంటి లైట్లనూ ఏర్పాటు చెయ్యట్లేదు. సహజ సిద్ధంగా వెలుతురు లోపలికి వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ సూర్య కాంతి లోపలికి వస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా స్లాబులపైన అద్దాలు ఏర్పాటు చేశారు. అద్దాలపై సూర్య కాంతి పడగానే... అది ప్రతిబంబించి, అవే సూర్య కిరణాలు లోపలికి ప్రసరిస్తాయి. కృత్రిమ వెలుతురు లేకుండా సూర్యుడి కిరణాల కాంతిలో భక్తులకు స్వామి దర్శనం జరుగుతుంది. మన దేశంలోని చాలా ప్రాచీన ఆలయాల్లో ఇలాంటి విధానం ఉంది. తద్వారా మనకు పురాతన ఆలయానికి వెళ్లిన అనుభూతి సొంతమవుతుంది. ఆ విధమైన మార్పులతో యాదగిరిగుట్ట ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఆలయ శిల్ప కళా సౌందర్యాన్ని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పాత ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్న తర్వాత... వెనకవైపు నిర్మిస్తున్న సప్త గోపుర ఆలయాలు, పాకార మండపాలు, సప్త గోపుర శిల్ప సౌందర్యం ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. సప్త గోపురాలకు ఆధ్యాత్మికత ఉట్టిపడే రాతి బొమ్మలు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.

యాదాద్రిలో సప్త గోపుర ఆలయాల నిర్మాణం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. అత్యంత ప్రాచీన చిత్ర కళలను ఆలయ గోపురాలపై చెక్కడమే కాదు... స్వామి వారిని దర్శించుకునేందుకు లోపలికి వెళ్లగానే... ప్రాచీన ఆలయంలోకి వెళ్లినట్లు అనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. చుట్టూ రాతి స్తంభాలు, వాటిపై అత్యద్భుతంగా చెక్కిన శిల్పాలు. నిజంగానే దేవతలు అక్కడ ఉన్నారా అనిపించేలా కనిపించే దేవతా మూర్తుల శిల్పాలు కట్టిపడేస్తున్నాయి. నల్ల రాతితో కూడిన నిర్మాణంలో లోపల వెలుతురు కోసం ప్రత్యేకంగా ఎలాంటి లైట్లనూ ఏర్పాటు చెయ్యట్లేదు. సహజ సిద్ధంగా వెలుతురు లోపలికి వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ సూర్య కాంతి లోపలికి వస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా స్లాబులపైన అద్దాలు ఏర్పాటు చేశారు. అద్దాలపై సూర్య కాంతి పడగానే... అది ప్రతిబంబించి, అవే సూర్య కిరణాలు లోపలికి ప్రసరిస్తాయి. కృత్రిమ వెలుతురు లేకుండా సూర్యుడి కిరణాల కాంతిలో భక్తులకు స్వామి దర్శనం జరుగుతుంది. మన దేశంలోని చాలా ప్రాచీన ఆలయాల్లో ఇలాంటి విధానం ఉంది. తద్వారా మనకు పురాతన ఆలయానికి వెళ్లిన అనుభూతి సొంతమవుతుంది. ఆ విధమైన మార్పులతో యాదగిరిగుట్ట ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
యాదాద్రి ఆలయం
యాదాద్రి సప్త గోపురాలపై ఆగమ, వాస్తు, శిల్ప శాస్త్రాల ప్రకారం ప్రవేశ ద్వారాలకు రెండు వైపులా జయ, విజయులు, నరసింహ, శ్రీమహావిష్ణువు, అవతార మూర్తులు, లక్ష్మీ అమ్మవారు, అమ్మవారి ఇతర శక్తి రూపాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తాయి. ప్రధానాలయం పక్కన శివాలయ ప్రాకారం పనులు జోరుగా సాగుతున్నాయి. ఆలయాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

మ్యాట్రిమోనియల్ సైట్‌లో ప్రొఫైల్... నగలు, నగదుతో యువతి పరార్

Loading...

Makar sankranti 2019: ఈ ప్రాంతాల్లో జరిగే సంక్రాంతి సంబరాలను చూసి తీరాల్సిందే..

యూనివర్శిటీలో గ్యాంగ్ రేప్, కర్ణాటకలో దుమారం... ఇద్దరు అరెస్టు

First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...