MetroHyderababad : మెట్రో స్టేషన్ పెచ్చులూడి పడి మహిళ మృతి

Hyderabad Metro : భారీ వర్షం కురుస్తున్న సమయంలో.. ఆ మహిళ మెట్రో స్టేషన్ కిందకు చేరింది. ఇంతలోనే మెట్రో స్టేషన్ పెచ్చులూడి ఆమెపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

news18-telugu
Updated: September 22, 2019, 7:08 PM IST
MetroHyderababad : మెట్రో స్టేషన్ పెచ్చులూడి పడి మహిళ మృతి
అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో పెచ్చులూడిన పైకప్పు
news18-telugu
Updated: September 22, 2019, 7:08 PM IST
హైదరాబాద్ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. స్టేషన్‌ పైకప్పు పెచ్చులూడి ఓ మహిళపై పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో.. ఆ మహిళ మెట్రో స్టేషన్ కిందకు చేరింది. ఇంతలోనే మెట్రో స్టేషన్ పైకప్పు పెచ్చులూడి ఆమెపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో మెట్రో స్టేషన్ నిర్మాణాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

First published: September 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...