హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఎమ్మెల్సీ కవితను విచారిస్తారా? లేదా? సీబీఐ అధికారులు ఏం చేయబోతున్నారు?

ఎమ్మెల్సీ కవితను విచారిస్తారా? లేదా? సీబీఐ అధికారులు ఏం చేయబోతున్నారు?

ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత

సీఎం కేసీఆర్ కూతురు,  ఎమ్మెల్సీ కవితను (MLC Kavita) సీబీఐ (Central Burew Of investigation) విచారిస్తుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. నేడు సీబీఐ (Central Burew Of investigation) కి వివరణ ఇవ్వలేనంటూ కవిత (MLC Kavita) నిన్న లేఖ రాసింది. అయితే సోమవారమే అధికారులు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే కవిత (MLC Kavita) ఈరోజు ఉదయం 11 గంటల వరకు తన నివాసంలోనే ఉండనున్నారు. ఆ తరువాత రేపటి కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన కోసం జగిత్యాల వెళ్లనున్నారు. ఒకవేళ సీబీఐ  (Central Burew Of investigation) అధికారులు  వివరణ ఇచ్చేందుకు తనకు మరింత సమయం కావాలని కవిత (MLC Kavita) అడిగే  అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు కవిత (MLC Kavita) ఇంటికి వెళ్తారా లేదా? ఒకవేళ వెళ్తే కవిత (MLC Kavita) వ్యాఖ్యలకు అధికారులు  ఎలాంటి సమాధానం చెప్తారో అనేది ఆసక్తికరంగా మారింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Telangana Cabinet Meeting: ఈ నెల 10న తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చించబోయే అంశాలు ఇవే..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavita)కు ఇటీవల సిబిఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న కవిత (MLC Kavita)ను సిబిఐ హైదరాబాద్ లో ఎక్కడైనా హాజరవ్వొచ్చు అని పేర్కొంది. దీనిపై స్పందించిన కవిత  (MLC Kavita) డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో విచారణకు సహకరిస్తా అని, కానీ కేసుకు సంబంధించి FIR, ఫిర్యాదు కాపీ ఇవ్వాలని ఆమె సీబీఐకి లేఖ రాసింది. ఈ క్రమంలో సీబీఐ సంబంధిత వెబ్ సైట్ లో కేసుకు సంబంధించిన FIR, ఫిర్యాదు కాపీని అందుబాటులో ఉంచింది. అనంతరం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కవిత  (MLC Kavita) భేటీ అయ్యారు. ఈ భేటీలో నెక్స్ట్ ఏం చేయాలి అనేదానిపై ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఆ భేటీ అనంతరం సడన్ గా కవిత  (MLC Kavita) మరోసారి సీబీకి లేఖ రాయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.

OMG: కళ్లలో కారం కొట్టి కత్తితో దాడి .. 14తులాల గోల్డ్ ఎత్తుకెళ్లిన కేటుగాడు..ఎక్కడ జరిగిందంటే

రెండోసారి లేఖలో ఏముందంటే?

అయితే మొదటగా రాసిన లేఖలో డిసెంబర్ 6న కేసుకు సంబంధించి వివరణ ఇస్తానని పేర్కొంది. ఆ తరువాతి లేఖలో ఆమె ఇలా పేర్కొంది..కేసుకు సంబంధించి FIR, ఫిర్యాదు కాపీలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు చేసిన ఈ మెయిల్ ను స్వీకరించాను. అయితే అందులో విషయాలు, నిందితుల జాబితా, ఫిర్యాదులోని అంశాలను క్షుణ్ణంగా గమనించాను. కానీ ఎక్కడా కూడా తన పేరు అందులో ప్రస్తావనకు రాలేదని గుర్తు చేస్తున్నాను. ఇక మీరు ప్రతిపాదించినట్టు నేను డిసెంబర్ 6వ తేదీన నేను కలవలేను. ముందుగా ఖరారు అయిన షెడ్యూల్ కారణంగా నేను రేపు హాజరు కాలేను. అయితే ఈనెల 11, 12, 14,15 తేదీల్లో ఏది అనుకూలమో ఆ సమయంలో మిమ్మల్ని కలవగలను అని కవిత లేఖలో పేర్కొన్నారు. నేను చట్టాన్ని గౌరవిస్తా..దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తా అని కవిత  (MLC Kavita) పేర్కొన్నారు.

మరి ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సీబీఐ అధికారులు కవిత ఇంటికి వెళ్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ ఆమె ఇంటికి అధికారులు వెళ్తే కవిత వివరణ ఇస్తారా లేక సమయం కావాలని అడుగుతారా అనేది చూడాలి.

First published:

Tags: CBI, CM KCR, Delhi liquor Scam, Kalvakuntla Kavitha, Kavitha

ఉత్తమ కథలు