Home /News /telangana /

Weather Report: హైదరాబాద్ లో ఈ రోజు వాతావరణం ఎలా ఉంది అంటే...

Weather Report: హైదరాబాద్ లో ఈ రోజు వాతావరణం ఎలా ఉంది అంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది.

    తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు భగభగలాడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 2020, మే 15వ తేదీ శుక్రవారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలుగా నమోదైంది. మే 16 వ తేదీ శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: WEATHER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు