హోమ్ /వార్తలు /తెలంగాణ /

పేదరాలికి న్యూ ఇయర్ గిఫ్ట్‌గా సొంతిల్లు ఇచ్చిన తెలంగాణ ఎస్ఐ

పేదరాలికి న్యూ ఇయర్ గిఫ్ట్‌గా సొంతిల్లు ఇచ్చిన తెలంగాణ ఎస్ఐ

పాలకుర్తి ఎస్ఐ గుండ్రాతి సతీష్ తన గొప్పమనసుతో ఆమెకు ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇటీవల వర్షాలకు ఆమె ఇల్లు కూలిపోవడంతో ఆమె కోసం ప్రత్యేకంగా ఇల్లు కట్టించి ఇచ్చారు. దీంతో ఆమె ఆనందానికి హద్దుల్లేవు.

పాలకుర్తి ఎస్ఐ గుండ్రాతి సతీష్ తన గొప్పమనసుతో ఆమెకు ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇటీవల వర్షాలకు ఆమె ఇల్లు కూలిపోవడంతో ఆమె కోసం ప్రత్యేకంగా ఇల్లు కట్టించి ఇచ్చారు. దీంతో ఆమె ఆనందానికి హద్దుల్లేవు.

తెలంగాణ పోలీసు అధికారి తన పెద్దమనసు చాటుకున్నాడు. ఓ పేదరాలికి సొంతిల్లు కట్టించి ఇచ్చాడు. ఇటీవల వర్షాలతో ఆమె ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఓ పోలీసు అధికారి ఆమెకు ఇల్లు కట్టించారు.

తెలంగాణ పోలీసు అధికారి తన పెద్దమనసు చాటుకున్నాడు. ఓ పేదరాలికి సొంతిల్లు కట్టించి ఇచ్చాడు. ఇటీవల వర్షాలతో ఆమె ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఓ పోలీసు అధికారి ఆమెకు ఇల్లు కట్టించారు. నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా ఆమె గృహప్రవేశం చేసింది. వరంగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పాలకుర్తి ఎస్ఐ గుండ్రాతి సతీష్ తన గొప్పమనసుతో ఆమెకు ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇటీవల వర్షాలకు ఆమె ఇల్లు కూలిపోవడంతో ఆమె కోసం ప్రత్యేకంగా ఇల్లు కట్టించి ఇచ్చారు. దీంతో ఆమె ఆనందానికి హద్దుల్లేవు.

First published:

Tags: Telangana Police, Warangal

ఉత్తమ కథలు