హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam : ఖమ్మంలో విషాదం.. క్రికెట్ ఆడుతుంటే.. చెట్టు కూలి ఇద్దరు మృతి.. మరొకరు విషమం

Khammam : ఖమ్మంలో విషాదం.. క్రికెట్ ఆడుతుంటే.. చెట్టు కూలి ఇద్దరు మృతి.. మరొకరు విషమం

మృతి చెందిన చిన్నారులు

మృతి చెందిన చిన్నారులు

Khammam : సాయంత్రం వేళ సరదాగా ఆడిన క్రికెట్ ఆట ఇద్దరు చిన్నారుల ఇంట్లో విషాదం నింపింది. క్రికెట్ ఆడుతుండగానే గ్రౌండ్‌లో ఉన్న ఓ చెట్టు విరిగి ముగ్గురు చిన్నారులపై పడింది.. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరోకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇంకా చదవండి ...

సాయంత్రం వేళ సరదాగా ఆడిన క్రికెట్ ఆట ఇద్దరు చిన్నారుల ఇంట్లో విషాదం నింపింది. క్రికెట్ ఆడుతుండగానే గ్రౌండ్‌లో ఉన్న ఓ చెట్టు విరిగి ముగ్గురు చిన్నారులపై పడింది.. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరోకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఖమ్మం నగరంలో మంగళవారం సాయంత్రం విషాదం నెలకొంది. చెట్టు కూలడంతో క్రికెట్ ఆడుతున్న ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే దుర్మరణం చెందగా, మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ బాలుడిని తక్షణమే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ బాధకర సంఘటన మంగళవారం ఖమ్మం నగరంలో బ్రహ్మణ బజారులో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

First published:

Tags: Death, Khammam

ఉత్తమ కథలు