హోమ్ /వార్తలు /తెలంగాణ /

Big Breaking: TRS ఇక BRS..అధికారికంగా ప్రకటించిన సీఎం కేసీఆర్

Big Breaking: TRS ఇక BRS..అధికారికంగా ప్రకటించిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. అందరూ అనుకున్న విధంగానే TRS (తెలంగాణ రాష్ట్ర సమితి)ని BRS (భారత్ రాష్ట్రీయ సమితి)గా మారుస్తూ అధికారిక ప్రకటన చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. అందరూ అనుకున్న విధంగానే TRS (తెలంగాణ రాష్ట్ర సమితి)ని BRS (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ అధికారిక ప్రకటన చేశారు. దీనితో టీఆర్ఎస్ ఇక బిఆర్ఎస్ గా మారబోతుంది. కేసీఆర్ ప్రకటనతో 21 ఏళ్ల టిఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చేసుకుంది. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ పేరు మార్పుకు ఆమోదం తెలిపారు. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా పేరు మార్పుపై కేసీఆర్ సంతకం చేశారు.

  Published by:Rajasekhar Konda
  First published:

  ఉత్తమ కథలు