Kejriwal KTR: కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్

మంత్రి కెటిఆర్(KTR) ఢిల్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టినందుకు కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

news18-telugu
Updated: February 11, 2020, 10:58 PM IST
Kejriwal KTR: కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్
కేటీఆర్, కేజ్రీవాల్
  • Share this:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) అధినేత కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన మంత్రి కెటిఆర్(KTR), అద్భుతమైన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టినందుకు కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly elections) ఆమ్ ఆద్మీ((Aam Aadmi Party) పార్టీ 62 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని వరుసగా మూడోసారి అఖండ విజయాన్ని సాధించింది. విజయాలను సాధించిన అరవింద్ కేజ్రీవాల్‌కు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు శుభాకాంక్షలు తెలిపారు.



First published: February 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు