రాజ్యసభ సభ్యుడు డీఎస్ ఇంట్లో విషాదం...

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీబాబు కన్నుమూశారు.

news18-telugu
Updated: December 4, 2019, 2:36 PM IST
రాజ్యసభ సభ్యుడు డీఎస్ ఇంట్లో విషాదం...
రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్(ఫైల్ ఫోటో)
  • Share this:
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీబాబు కన్నుమూశారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని డీఎస్ నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. పలువురు నేతలు డీఎస్‌ నివాసానికి చేరుకొని ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 4, 2019, 2:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading