Home /News /telangana /

TRS PARTY DISTRICT PRESIDENTS HAVE BEEN DECLARED VRY

Hyderabad : పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకంటించిన టీఆర్ఎస్..19 ఎమ్మెల్యేలు,ఇద్దరు ఎమ్మెల్సీలు.. ముగ్గురు ఎంపీలు..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

Hyderabad : పార్టీ కార్యాక్రమాలను ముమ్మరం చేసేందుకు టీఆర్ఎస్ అధినేత నడుంబిగించాడు.. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే కొంతమంది మంత్రి పదవులను ఆశిస్తున్న వారికి కూడా జిల్లా పదవులను ఇవ్వడంతో వారికి ఇక మంత్రి పదవులు దక్కనట్టేనా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి ...
    పార్టీ కార్యాక్రమాలను ముమ్మరం చేసేందుకు టీఆర్ఎస్ అధినేత నడుంబిగించాడు.. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

    1 కొమరంభీమ్ ఆసిఫాబాద్- కోనేరు కోనప్ప
    2.మంచిర్యాల - బాల్క సుమన్
    3.ఆదిలాబాద్- జోగు రామన్న
    4.నిర్మల్- విఠల్ రెడ్డి
    5. నిజామాబాద్ - జీవన్ రెడ్డి
    6.కామారెడ్డి-ముజీబుద్దీన్
    7.కరీంనగర్- రామకృష్ణారావు
    8.రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య
    9.ఖమ్మం - తాతా మధుసూదన్ రావు
    10.భూపాలపల్లి- గండ్ర జ్యోతి
    11.భద్రాద్రి కొత్తగూడెం- రేగా కాంతారావు
    12. నల్గొండ- రవీంద్ర నాయక్
    13.సూర్యాపేట- బడుగుల లింగయ్య యాదవ్
    14.యాదాద్రి భువనగరి- కంచర్ల రామకృష్ణారెడ్డి
    15.రంగారెడ్డి- మంచిరెడ్డి కిషన్ రెడ్డి
    16.వికారాబాద్ - మెతుకు ఆనంద్
    17.మేడ్చల్- శంభీపూర్ రాజు
    18.మహబూబ్ నగర్ - లక్ష్మారెడ్డి
    19.మహబూబాబాద్- మాలోతు కవిత
    20. ములుగు- కుసుమ జగదీష్
    21.నాగర్ కర్నూల్-గువ్వల బాలరాజు
    22.గద్వాల- బండ కృష్ణమోహన్ రెడ్డి
    23.నారాయణపేట- రాజేందర్ రెడ్డి
    24.వనపర్తి- గట్టు యాదవ్
    25.హైద్రాబాద్- మాగంటి గోపినాధ్ ఎమ్మెల్యే
    26. హన్మకొండ- వినయ్ భాస్కర్
    27. జనగామ- సంపత్ రెడ్డి
    28 జగిత్యాల. విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే
    29 పెద్దపల్లి.. కోరుకంటి చందర్ ఎమ్మెల్యే,
    30 మెదక్, పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే
    31 సంగారెడ్డి, చింతా ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే
    32 సిద్దిపేట్, కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ,
    33, వరంగల్ ఆరూరి రమేష్ ఎమ్మెల్యే

    కాగా జిల్లా అధ్యక్లులుగా నియమించిన వారిలో 19 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు MLCకు ముగ్గురు MPలతోపాటు ముగ్గురు జిల్లా పరిషత్ ఛైర్మెన్లకు కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు