Home /News /telangana /

కలర్‌ఫుల్ గా సిద్దిపేట్..ఎన్నికల వేళ జిగేల్‌మంటున్న నగరం

కలర్‌ఫుల్ గా సిద్దిపేట్..ఎన్నికల వేళ జిగేల్‌మంటున్న నగరం

గ్లొ గార్డెన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రతిమలు

గ్లొ గార్డెన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రతిమలు

సిద్దిపేట నగర ప్రజలకు అహ్లాదాన్ని పంచుతున్న కోమటి చెరువు..గత నాలుగు రోజులుగా నగరంలో మాకం వేసిన మంత్రి హరీష్ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన

సిద్దిపేట్ జిల్లా

సిద్దిపేటను మంత్రి హరీష్ రావు అన్ని హంగులతో తీర్చుదిద్దుతున్నారు. నగరానికి కావాల్సిన అన్ని హంగులను సమకూర్చేందుకు పలు అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు. ఉగాది పర్యదినాన్ని పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు చేపట్టిన ఆయన నగరంలో ఉన్న కోమటి చెరువును అంత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. గత నాలుగు రోజులుగా గరంలోనే ఆయన గ్లో గార్డెన్ డాన్సింగ్ ఫౌంటెన్ తోపాటు పలు ఇతర కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యంగా మరో కొద్ది రోజుల్లో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే నగర అభివృద్దిపై దృష్టి సారించారు. అయితే ఇటివల ప్రారంభించన గ్లో గార్డెన్ చూపరులను ఆకట్టుకుంటుండగా మ్యూజికల్ గార్డెన్ తో స్థానిక ప్రజలు సేద తీరుతున్నారు. చీకటిపడితే కలర్‌ఫుల్ లైట్లతో నెక్లెస్ రోడ్డు, కోమటి చెరువు జిగేల్ మంటుంది.

విరజిమ్ముతున్న ఫౌంటెన్


బోటింగ్ చేస్తున్న మంత్రి హరీష్ రావు


గ్లో గార్డెన్‌ అందాలు
లైట్ల వెలుతురులో కోమటి చెరువు అందాలు
Published by:yveerash yveerash
First published:

Tags: Harishrao, Siddipeta

తదుపరి వార్తలు