తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 35 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ… రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: February 18, 2020, 11:26 PM IST
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ…
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 35 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ… రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన కమిషనర్ల వివరాలు ఇలా ఉన్నాయి….

1. ఎండీ జకీర్‌ అహ్మద్‌ – కల్వకుర్తి మున్సిపాలిటీ
2. ఆకుల వెంకటేశ్‌ – బెల్లంపల్లి మున్సిపాలిటీ

3. ఆర్‌. త్రయంబకేశ్వర్‌రావు – లక్సెట్టిపేట మున్సిపాలిటీ
4. గోన అన్వేష్‌ – నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ


5. కే. జయంత్‌ కుమార్‌ రెడ్డి – జగిత్యాల మున్సిపాలిటీ
6. నల్లమల్ల బాలకృష్ణ – నిర్మల్‌ మున్సిపాలిటీ7. సుజాత – అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ
8. పి. వేమన రెడ్డి – ఆలియా మున్సిపాలిటీ
9. వెంకట మణికరణ్‌ – తెల్లాపూర్‌ మున్సిపాలిటీ
10. లావణ్య – షాద్‌నగర్‌ మున్సిపాలిటీ
11. బి. శరత్‌ చంద్ర – సంగారెడ్డి మున్సిపాలిటీ
12. ప్రశాంతి – జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌
13. కే. శ్రీనివాస్‌ రెడ్డి – తాండూరు మున్సిపాలిటీ
14. ఎండీ షబ్బీర్‌ అలీ – శంషాబాద్‌ మున్సిపాలిటీ
15. ఎస్‌. విద్యాధర్‌ – నర్సంపేట మున్సిపాలిటీ
16. బి. యాదగిరి – పరకాల మున్సిపాలిటీ
17. చాడల తిరుపతి – పెద్దపల్లి మున్సిపాలిటీ
18. మట్ట శ్రీనివాస్‌ రెడ్డి – వేములవాడ మున్సిపాలిటీ
19. కే. సుజాత – సత్తుపల్లి మున్సిపాలిటీ
20. వీరేందర్‌ – ఇల్లందు మున్సిపాలిటీ
21. గద్దె రాజు – మందమర్రి మున్సిపాలిటీ
22. మహేశ్వర్‌ రెడ్డి – వనపర్తి మున్సిపాలిటీ
23. రజినీకాంత్‌ రెడ్డి – జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌
24. స్పందన – సదాశివపేట మున్సిపాలిటీ
25. ఖమర్‌ అహ్మద్‌ – ఎల్లారెడ్డి మున్సిపాలిటీ
26. బట్టు నాగిరెడ్డి – హుజుర్‌నగర్‌ మున్సిపాలిటీ
27. బి. గంగాధర్‌ – కామారెడ్డి మున్సిపాలిటీ
28. జంపాలా రజిత – యాదగిరిగుట్ట మున్సిపాలిటీ
29. పల్లా రావు – నందికొండ మున్సిపాలిటీ
30. ప్రభాకర్‌ – చిట్యాల్‌ మున్సిపాలిటీ
31. త్రిల్లేశ్వర్‌ – జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌
32. ముకుంద్‌ రెడ్డి – జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌
33. నళిని పద్మావతి – జాయింట్‌ డైరెక్టర్‌(డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌)
34. వేణుగోపాల్‌ రెడ్డి – డిప్యూటీ డైరెక్టర్‌(డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌)
35. శ్యామ్‌సుందర్‌ – ఆమన్‌గల్‌ మున్సిపాలిటీ
First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు