హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar : వాటి భారి నుండి పంటలను కాపాడుతున్న.. పులులు.....! ఎలా అంటే..

Karimnagar : వాటి భారి నుండి పంటలను కాపాడుతున్న.. పులులు.....! ఎలా అంటే..

Karimnagar : వ్యవసాయ పంటలను కోతుల నుండి కాపాడుకునేందుకు గ్రామీణ ప్రాంత రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కోతులను తరిమికొట్టెందుకు రకరకాల వినూత్న పద్దతులను అలవంభిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ బొమ్మ పులిని తెచ్చి పంటల్లో ఉంచుతున్నారు.

ఇంకా చదవండి ...

  రాష్ట్రంలో కోతుల బెడద ఏమేరుకు ఉందో ఈ సంఘటనతో అర్ధం చేసుకోవచ్చు.. అడవుల్లో ఉండాల్సిన

  కోతులు ఏకంగా పట్టణ ప్రాంతాల్లోకి చొరబడి విధ్వంసం చేస్తుండగా మరోవైపు పంటపొలాల్లో సైతం ఇదే

  పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఆహార పంటలు పండించేందుకు రైతులు ముందుకు వచ్చే పరిస్థితి

  కనిపించడం లేదు.. అయితే కొంతమంది ధైర్యం చేసి ముందుకు వచ్చినా వారి పంటలను కోతుల నుండి

  కాపాడే పరిస్థితి కనిపించడం లేదు.. దీంతో రైతులు కొంతమంది వినూత్న రీతిలో కోతుల బెడద నుండి

  తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి లో పాతూరి లక్ష్మారెడ్డి

  జైపాల్ రెడ్డి అని రైతులు నాలుగు ఎకరాల్లో వరి పంట సాగు చేయగా ప్రతిరోజు కోతులు ఆ పంటను

  ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఎన్నోసార్లు కోతుల కావలికి వెళ్లి పొద్దంతా ఉంటూ వాటిని తరుముతున్న

  కిష్కింద కాండను తలపించే విధంగా పంటల మీద పడుతుండడంతో దానిని కాపాడుకోవడం కోసం

  ఏకంగా పులి బొమ్మలు తీసుకు వచ్చి కోతుల నివారణ కోసం పంట రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టాడు.

  Karimnagar : గంజాయి స్మగ్లింగ్‌లో ప్రభుత్వ టీచర్.. పక్క రాష్ట్రం పోలీసుల అరెస్ట్.

  దీంతో హైదరాబాద్ నుంచి 14000 వేల రూపాయల విలువ చేసే ఓ పెద్ద పులి బొమ్మ తీసుకొని వచ్చి కోతుల మంద పొలం వద్దకు రాగానే దాన్ని బూచిగా చూపిస్తూ వరి పంటను కాపాడుకునే ప్రయత్నం

  చేస్తున్నాడు. ఇలా రైతులు ఇద్దరు ప్రతినిత్యం కోతులను తెరిచేందుకు ముప్పు తిప్పలు

  పడుతుండడంతో పులి బొమ్మలతో కోతులను భయపెడుతున్నారు. దీంతో అవి వాటి దరిదాపుల్లోకి కూడ రావడం లేదని రైతులు చెబుతున్నారు.. మరోవైపు ఇటివల పంటను కాపాడుకోవడానికి కోహెడ

  మండలానికి చెందిన రైతు కూడా రూ. 10 వేలతో.. ఎలుగుబంటీ డ్రెస్స్ కొనుగొలు చేశాడు.. దాన్ని

  రోజువారీ కూలి ఇచ్చి, ఎలుగుబంటి డ్రెస్ వేయించి పంటను కాపాడుకుంటున్నాడు.

  First published:

  Tags: Farmers, Karimnagar

  ఉత్తమ కథలు