Home /News /telangana /

THREE CHILDREN DEATH DRAWN INTO CELLAR WATER TANK AT KUKATPALLY IN HYDERABAD VRY

Hyderabad : విషాదం.. ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ.. వెళ్లారు... సెల్లార్ నీటిలో పడి ప్రాణాలు విడిచారు...

Three children death

Three children death

Hyderabad : హైదరాబాద్ కె.పి.హెచ్.బి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది..ఆడుకుంటూ వెళ్లిన ముగ్గురు పిల్లలు నీట గుంతలోపడ్డారు.. వారి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.

    హైదరాబాద్ కె.పి.హెచ్.బి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది..ఆడుకుంటూ వెళ్లిన ముగ్గురు పిల్లలు నీట గుంతలోపడ్డారు.. వారి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.

    హైదరాబాద్ కె.పి.హెచ్.బి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది..కాలనీలోని నాలువగ ఫేజ్‌లో సంతోషంగా ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు.. స్థానికంగా ఉన్న సేల్లార్‌లోని నీటిగుంతలోకి దిగారు.. కేరింతలు కొడుతూ... ఎంజాయ్ చేద్దామనుకులోపే మృత్యువాత పడ్డారు.. లోతు తెలియకుండా నీళ్లలోకి దిగిన చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిశాయి.. మృతుల్లో ఇద్దరు ఆడిపిల్లలు ఉండగా వారిలో రమ్య 7 సంవత్సరాలు కాగా, సంగీత, 14 సంవత్సరాలు, పర్వేజ్‌కు 12 సంవత్సరాలు. ఈ సంఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. పిల్లల కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లలను బయటకు తీసి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టంకు పంపారు.

    Guest lecturer Suicide : ఇద్దరు గెస్ట్ లెక్చరర్ల మధ్య అక్రమ సంబంధం.. లేడీ లెక్చరర్ బెదిరింపులు

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Children, Crime, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు