హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆస్తిప‌న్నులో ఐదు శాతం రాయితీ.. రేపటితో గడువు ముగింపు..

ఆస్తిప‌న్నులో ఐదు శాతం రాయితీ.. రేపటితో గడువు ముగింపు..

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైల్ చేయాల్సిన ఆదాయపన్ను శాఖ రిటర్నులను దాఖలు చేసేందుకు ఈ ఏడాది జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ ఇన్ కం ట్యాక్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైల్ చేయాల్సిన ఆదాయపన్ను శాఖ రిటర్నులను దాఖలు చేసేందుకు ఈ ఏడాది జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ ఇన్ కం ట్యాక్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అందులో భాగంగానే 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఆస్తిప‌న్ను చెల్లింపులో ఎర్లీబ‌ర్డ్ ప‌థ‌కం కింద ఐదు శాతం రాయితీకి కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రాయితీని పొందేందుకు ఈ నెల 31 ఆదివారం వ‌ర‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉన్న‌ద‌ని జిహెచ్‌ఎంసి క‌మిష‌న‌ర్ డిఎస్‌ లోకేష్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఇంకా చదవండి ...

    గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తిపన్ను చెల్లించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే ఆస్తిపన్నును సకాలంలో చెల్లించే వారిని ప్రొత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఆస్తిప‌న్ను చెల్లింపులో ఎర్లీబ‌ర్డ్ ప‌థ‌కం కింద ఐదు శాతం రాయితీకి కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రాయితీని పొందేందుకు ఈ నెల 31 ఆదివారం వ‌ర‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉన్న‌ద‌ని జిహెచ్‌ఎంసి క‌మిష‌న‌ర్ డిఎస్‌ లోకేష్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ అవ‌కాశాన్ని వినియోగించుకునేందుకు మీ-సేవా కేంద్రాలు, సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ల‌ను సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా లేదా బిల్ క‌లెక్ట‌ర్ల‌కు నేరుగా ఆస్తిప‌న్ను చెల్లించి రాయితి పొంద‌వ‌చ్చున‌ని సూచించారు.

    Published by:Anil
    First published:

    Tags: GHMC, Hyderabad, TAX SAVING

    ఉత్తమ కథలు