తెలంగాణ వీఆర్‌వో పరీక్ష క్వాలిఫై అయ్యారా? ఫలితాలు ఇదిగో..

700 వీఆర్వో ఉద్యోగాల కోసం సెప్టెంబర్ 16న రాత పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,945 పరీక్ష కేంద్రాల్లో 7,87,049 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రాత పరీక్షలో మొత్తం 7,38,885 మంది ఉత్తీర్ణుల కాగా..వారి మార్కులు, ర్యాంకుల వివరాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. 

news18-telugu
Updated: December 6, 2018, 10:04 PM IST
తెలంగాణ వీఆర్‌వో పరీక్ష క్వాలిఫై అయ్యారా? ఫలితాలు ఇదిగో..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: December 6, 2018, 10:04 PM IST
తెలంగాణ వీఆర్‌వో పరీక్ష ఫలితాలను TSPSC విడుదల చేసింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన  అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 700 వీఆర్వో ఉద్యోగాల కోసం సెప్టెంబర్ 16న రాత పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,945 పరీక్ష కేంద్రాల్లో 7,87,049 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రాత పరీక్షలో మొత్తం 7,38,885 మంది ఉత్తీర్ణుల కాగా..వారి మార్కులు, ర్యాంకుల వివరాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి జిల్లాల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు TSPSC సన్నాహాలు చేస్తోంది.

వీఆర్వో ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://tspscvro.tspsc.gov.in/getVROResults.tspscFirst published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...