తెలంగాణ జిల్లా కేంద్రాల్లో త్వరలో శిల్పారామాల ఏర్పాటు...మంత్రి శ్రీనివాస్ గౌడ్

త్వరలో మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో మినీ శిల్పారామాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు.

news18-telugu
Updated: December 15, 2019, 11:03 PM IST
తెలంగాణ జిల్లా కేంద్రాల్లో త్వరలో శిల్పారామాల ఏర్పాటు...మంత్రి శ్రీనివాస్ గౌడ్
శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ మంత్రి
  • Share this:
తెలంగాణసంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో శిల్పారామాలను ఏర్పాటు చేస్తామని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. అందులో భాగంగానే త్వరలో మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో మినీ శిల్పారామాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఆదివారం నగరంలోని శిల్పారామంలో ఏర్పాటుచేసిన ఆల్‌ ఇండియా క్రాఫ్ట్‌మేళా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ క్రాఫ్ట్‌మేళాలో వివిధ రాష్ర్టాల నుంచి విచ్చేసిన 400 చేనేత హస్తకళా స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు.
Published by: Krishna Adithya
First published: December 15, 2019, 11:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading